PM Modi Tour in AP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. వరుసగా ఆ పార్టీ పెద్దలు ఏపీ, తెలంగాణలో పర్యటిస్తున్నారు. తాజాగా మరోసారి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు రానున్నారు.
Chandrababu on Police: చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసులు దౌర్జన్యాన్ని పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది.
Chandra Babu on CM Jagan: ఏపీలో పాలిటిక్స్ రంజు మీద ఉన్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేత అంశం మరింత నిప్పు రాజేసింది.
Chandrababu Fire: వైసీపీ దమనకాండ పేరుతో తయారు చేసిన పుస్తకాన్నిటీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుస్తకం విడుదల చేశారు. మొత్తం 17 అంశాలపై టీడీపీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. జగన్ పాలనపై నిప్పులు చెరిగారు
Chandra Babu Comments: రాయలసీమ జిల్లాల్లో పాగా వేయాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు..ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారు. ఈక్రమంలో జిల్లాల పర్యటనలను వేగవంతం చేశారు. జగన్ ఇలాకాలో సమర శంఖం పూరించిన ఆయన..ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించారు. టూర్లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
TDP Mahanadu: టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈక్రమంలో మహానాడు ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
Babu Class: ఏపీలో టీడీపీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు..ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమావేశమవుతూ పార్టీ విధానాలను వివరిస్తున్నారు. కింది స్థాయి శ్రేణులకు సైతం దిశానిర్దేశం చేస్తున్నారు. 2024 ఎన్నికలే టార్గెట్గా పావులు కదుపుతున్నారు. ఇటీవల జిల్లాల పర్యటలను షురూ చేసి చంద్రబాబు..కుప్పంలో విస్తృతంగా పర్యటించారు.
CM Jagan Comments: ఆంధ్రప్రదేశ్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు సంధించారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న వీరిని రాష్ట్ర ద్రోహులు అని అనాలా లేక దేశ ద్రోహులని అనాలా అని ప్రశ్నించారు.
Ministers on Narayana arrest : పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజ్ కేసులో ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టయ్యారు. ఈ అరెస్టు ఆధారాలతో కూడిందని ఏపీ మంత్రులు బొత్స, అంబటితోపాటు ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకు పోతుందని పేర్కొన్నారు నేతలు.
Sajjala on Narayana Arrest : నారాయణ సంస్థల అధినేత అరెస్టు కక్షసాధింపు చర్య అని ఆరోపిస్తే అది నిజమైపోదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తెలుగుదేశం నేతలు వాళ్ల హయాంలో ఎన్నడూ జరగనట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
Somu Veerraju Comments: ఆంధ్రప్రదేశ్లో పొత్తుల అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో కూటమి ఏర్పాటుపై క్లారిటీ వస్తోంది. రాబోయే ఎన్నికల్లో 2014 జోడీనే రిపీట్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు.
CM Jagan Sensational Comments: ప్రకాశం జిల్లా ఒంగోలు పర్యటనలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్షాల విమర్శనాస్రాలు సంధించారు. రాష్ట్రంలో పేద ప్రజలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు, ఆయన గ్యాంగ్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ అంశంపై బెంగాల్ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.