Minister Roja On Chandrababu Naidu: వాలంటీర్ల సేవలపై మంత్రి రోజా ప్రశంసల వర్షం కురిపించారు. లంచం అనే మాటకు తావులేకుండా ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందిస్తున్నారని అన్నారు. జగనన్న సైనికులుగా ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నారన్నారు.
Minister Roja On Chandrababu Naidu: వాలంటీర్ల సేవలపై మంత్రి రోజా ప్రశంసల వర్షం కురిపించారు. లంచం అనే మాటకు తావులేకుండా ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందిస్తున్నారని అన్నారు. జగనన్న సైనికులుగా ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నారన్నారు.
Minister Roja Interesting Comments on Her Life: అమ్మను చూసుకోని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు తన అవసరం కోసం అదే ప్రధానిని ప్రసన్నం చేసుకునేందుకు పాకులాడుతున్నాడని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారని.. చంద్రబాబు నాయుడును ప్రజలు ఎప్పుడో దూరం పెట్టినా ఇంకా ఆయనకి బుద్ది రావడం లేదని మంత్రి రోజా అసహనం వ్యక్తంచేశారు.
Chandrababu Naidu Speech At NTR Centenary Celebrations: ఎన్టీఆర్ ఆనాడు అధికారం దాహంతోనో లేక అధికారం కోసమో రాజకీయాల్లోకి రాలేదు. దేశ రాజకీయాల్లో మార్పు తేవాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుజాతి అవమానాలకు గురవుతోందని బాధపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు అని చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు.
Rajinikanth About NTR: విజయవాడలో జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు హాజరైన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఎన్టీఆర్తో తనకున్న అనుబంధాన్ని,జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
Chandrababu Naidu : అబద్దాల కోరు సీఎం జగన్ను రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని బంగాళాఖాతంలో కలిపేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ పరిగెడుతుందని ప్రజల్లో ఉత్తేజాన్ని నింపాడు.
Chandrababu Naidu On CM Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఒక యుగపురుషుడు పుట్టినట్టే.. యుగానికి ఒక రాక్షసుడు పుట్టాడంటూ ఫైర్ అయ్యారు. దళిత నేతల సమావేశంలో ‘దళితద్రోహి జగన్ రెడ్డి: దళితబాంధవుడు-పేదలపెన్నిధి చంద్రన్న’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Chandrababu Naidu : చంద్రబాబుకు ఎర్రగుండ పాలెంలో తిరిగే అర్హత లేదని ఏపీ మాత్రం ఆదిమూలపు సురేష్ అన్నారు. దళితులను అవహేళన చేసిన చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. అన్ని రంగాల్లోనూ ఆయన దళితులకు అన్యాయం చేశారని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.