AP Cabinet Approves Six Policies: రాష్ట్రాన్ని ప్రపంచంలో నిలబెట్టడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆరు విధానాలు ఆరు అస్త్రాలుగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
AP Liquor Prises: ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పాత మద్యం పాలసీ స్థానంలో కొత్త మద్యం విధనాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మొన్ననే లాటరీ ద్వారా లబ్ధి దారులను ఎంపిక చేసారు. అంతేకాదు ఏపీలో కొత్త మద్యం ధరలను ప్రభుత్వం ప్రకటించింది.
AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం విధివిధానాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Nara Lokesh Will Be Deputy CM: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు చెక్ పెట్టే యోచనలో ఉన్నాయి. తన తనయుడు నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.
ED Attaches Rs 23 Crore In His Linked AP Skill Development Scam: నైపుణ్య అభివృద్ధి కుంభకోణంలో ఈడీ దూకుడుగా వెళ్లడం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. చంద్రబాబు కేసులో ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది.
Big Scam In AP New Liquor Policy Says Gudivada Amarnath: మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగిందని.. చంద్రబాబు, కూటమి నాయకులే సంపద సృష్టించుకుంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Central Funds Allocated For Shankar Vilas Flyover: రాజధాని జిల్లా అయిన గుంటూరు పట్టణంలో సుదీర్ఘ సమస్యకు పరిష్కారం లభించనుంది. గుంటూరు నగరానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటన విడుదల చేసింది.
AP Liquor Policy: ఆంధ్ర ప్రదేశ్ లో లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించిన ప్రభుత్వం.. నిన్న ఉదయం నుంచే లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసిన సంగతి తెలసిందే కదా. ఇక రేపటి నుంచే ఏపీలో కొత్త ప్రైవేటు మద్యం షాపులు తెరచుకోనున్నాయి.
Chandrababu High Alert On Heavy Rains: కొన్ని వారాల ముందు వచ్చిన విజయవాడ వరదలను మరువకముందే ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉండడంతో సీఎం చంద్రబాబు అప్రమత్తమై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
AP Liquor Policy: ఆంధ్ర ప్రదేశ్ లో లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు చేస్తున్నారు అధికారులు. ఉదయం నుంచే లాటరీ ప్రక్రియ ప్రారంభం అయింది. కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
AP New Liquor Full Price Details: మందుబాబులకు చంద్రబాబు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా తీసుకువచ్చిన మద్యం విధానంలో ధరలు ఖరారు చేసింది. ఏ సీసా ఎంత ధరనో చెప్పేసింది.
Chiranjeevi on chandrababu naidu post: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వరదల్లో ఏపీ ప్రభుత్వం అందించిన సేవల్ని కొనియాడారు.
Chandrababu Naidu Good News To AP People: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా ఉంటున్నారు. దసరా పండుగ నాడు కూడా పరిపాలనలో నిమగ్నమయ్యారు.
Endowment Powers Shifts To Priests In AP: పవిత్రమైన ఆలయాల్లో అధికారుల పెత్తనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెక్ పెట్టి అర్చకులకే అధికారం అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Chandrababu Supports To One Nation One Election: కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న జమిలి ఎన్నికలకు.. హర్యానా ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
YSRCP Ex MPs Joins Into TDP: అధికార టీడీపీ చేరికలకు ద్వారాలు తెరవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు పచ్చ కండువా కప్పేసుకున్నారు. వైఎస్ జగన్‌ను ఒంటరి చేయాలని టీడీపీ భావిస్తోంది.
Railway Zone: దసరా నవరాత్రుల సందర్భంగా కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ కు పలు వరాలు ప్రకటించింది. రైల్వే జోన్, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ సహా పలు ప్రాజెక్టుల పూర్తి చేయడానికి తగిన సాయం అందిస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
Golden Chance For Liquor Business Last Date For Wines Applications: త్వరపడండి అద్భుత అవకాశం మళ్లీ చేజారిందంటే కోట్ల వ్యాపారం చేజారినట్టే. మద్యం వ్యాపార దుకాణాలకు బుధవారం చివరి రోజు కావడంతో హాట్ టాపిక్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.