Ex CM YS Jagan Sensational Comments On Chandrababu: వరదలను నియంత్రించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
CM Chandrababu Naidu Rescue Operation In Vijayawada Floods: అలుపెరగకుండా వరద సహాయక చర్యలు చేపడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల కష్టాలు తీరే దాకా కలెక్టరేట్లోనే ఉంటానని చెప్పారు.
Chandrababu Gets Emotional On Vijayawada Floods: వరదలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ సహాయ చర్యల్లో మునిగిన చంద్రబాబు మూడో రోజు కూడా స్వయంగా రంగంలోకి దిగారు.
Chandrababu naidu serious: ఆంధ్ర ప్రదేశ్ లో పలుప్రాంతాలు ఇప్పటికి కూడా జలదిగ్బందంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో..సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగడమే కాకుండా.. మంత్రులు, అధికారుల్నిసైతం పరుగులు పెట్టిస్తున్నారు.
Heavy rains in Vijayawada: భారీ వర్షాలకు ఏపీలో వణికిపోయిందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా విజయవాడలో భారీగా వరద నీళ్లు ముంచెత్తాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు వరద ప్రాంతాలలో ప్రత్యేకంగా అధికారుల్ని నియమించారు.
Chandrababu Flood Rescue Operations: విజయవాడ జలదిగ్బంధం కావడంతో ప్రజలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రోజంతా సమీక్షలు జరిపిన సీఎం బాధితుల కోసం అర్ధరాత్రి సహాయ కార్యక్రమాల్లో మునిగారు. బాధితులకు ఆహారం, నీళ్లు అందించి ధైర్యం చెప్పారు. అర్ధరాత్రి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు.
Chandrababu Naidu Cancelled Balakrishna Event: ఆంధ్రప్రదేశ్‌లో వరదల పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని కలెక్టరేట్లోని బస్సులో నిద్రించనున్నారు.
Chandrababu Naidu Cancelled Sunday Holiday: వర్షాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ప్రజలను ఆదుకోవడానికి అందరినీ రంగంలోకి దింపారు.
FIR Filed Against Vijay Kumar And Sravan Sathwika In Gudlavalleru College Hidden Camera: రహాస్య కెమెరాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులు విజయ్, సాత్వికపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Chandrababu Naidu Busy Busy With Review On Heavy Rains: భారీ వర్షాలతో సీఎం చంద్రబాబు నాయుడు రోజంతా బిజీబిజీ గడిపారు. అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉండడంతో రాత్రి కూడా సమీక్ష చేశారు.
Shortly Metro Train Runs In Andhra Pradesh: సుదీర్ఘకాలంగా ఉన్న మెట్రో రైలు ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో పరుగులు పెట్టే అవకాశం ఉంది. విశాఖతోపాటు విజయవాడలో మెట్రో నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.
NTR Bharosa Pension Scheme September Pension Amount Distributes On August 31st: పింఛన్ల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ పెంచగా.. ఇప్పుడు ఒకటి తారీఖు కన్నా ముందే ఇచ్చేందుకు సిద్ధమైంది.
Chandrababu Strong Warns To TDP MLAs: కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు.
YS Jagan Mohan Reddy Fire On Chandrababu Failures In Seasonal Diseases Control: ఆంధ్రప్రదేశ్‌లో సీజనల్ వ్యాధులు ప్రజల ప్రాణాలు తీస్తుండడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబును నిలదీశారు.
NBK@50 Years: తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. నటుడిగా ఈ నెల 30న 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. దీనికి సినీ ఇండస్ట్రీకి చెందిన చిరు సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. తాజాగా బాలయ్య సినీ స్వర్ణోత్సవానికీ చంద్రబాబు నాయుడును ప్రత్యేకంగా ఆహ్వానించారు టాలీవుడ్ సినీ రంగ ప్రముఖులు.
Mala Community Leaders Protest In Chandrababu Tour: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. ఆయన పర్యటనను కొందరు అడ్డగించడంతో కలకలం రేపింది.
Chandrababu Anounces Ex Gratia To Escientia Pharma Incident Victims: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు, గాయపడిన వారిని సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు భారీ నష్ట పరిహారం ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.