Parliament Security: ఢిల్లీలోని పార్లమెంట్ భవనం భద్రతా బాధ్యతలు ఇకపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టబోతుంది. అధికారిక ఉత్తర్వులు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
SSC GD Constable Recruitment 2023: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, SSFలో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. అన్నీ కలిపి పోస్టుల సంఖ్య పెంచిన అనంతరం వివిధ బలగాల వారీగా SSC GD పోస్టుల సంఖ్య ఇలా ఉంది.
Suicide in Metro Station: మెట్రో స్టేషన్లో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్ లో జరిగిన ఈ ఘటనలో గుర్తుతెలియని ఓ యువతి గురువారం ఉదయం ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను కాపాడేందుకు CISF జవాన్స్ రంగంలోకి దిగారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Woman abuses CISF jawan : రూల్స్ బ్రేక్ చేయడమే కాక.. సీఐఎస్ఎఫ్ జవాన్‌పై నోరు పారేసుకుంది ఓ మహిళ. ప్రయాణికులందరి ముందు అతన్ని నోటికొచ్చినట్లు దూషించింది. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Central government: జార్ఖండ్‌లో న్యాయమూర్తి హత్యోదంతంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఆ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు న్యాయమూర్తుల రక్షణ విషయమై కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
డీఎంకే ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi) కి ఎదురైన చేదుఅనుభవం.. తనకు కూడా ఎన్నోసార్లు ఎదురైందని, ఇది అసాధరణ విషయం కాదని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం P.Chidambaram) పేర్కొన్నారు.
ఎంపీ కనిమొళికి చేదు అనుభవం ఎదురైంది. హిందీలో మాట్లాడనందుకు సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ మహిళా అధికారి తనను ‘మీరు భారతీయులేనా?’ అని ప్రశ్నించారని మహిళా ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi) తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.