కరీంనగర్ : కరోనావైరస్ ( Coronavirus ) సోకిందని తెలిసిన తర్వాత కూడా ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి మరో పది మందితో కలిసి పేకాట ఆడిన వైనం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని వల్బాపూర్‌లో చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నొయిడాలో దారుణం చోటుచేసుకుంది. కరోనావైరస్ పాజిటివ్‌తో బాధపడుతూ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఓ 20 ఏళ్ల యువతిని అదే ఆస్పత్రిలో పనిచేస్తోన్న శానిటేషన్ వర్కర్, స్టోర్స్ ఇంచార్జ్ కలిసి లైంగిక వేధింపులకు ( Sexually assaulted ) పాల్పడ్డారు.
ఏపీలో తొలిసారిగా శుక్రవారం కరోనావైరస్ సోకిన వ్యక్తి చనిపోయారు. విజయవాడకు చెందిన సుభాని అనే వ్యక్తి కరోనా వైరస్ కారణంగా చనిపోయారని ఏపీ సర్కార్ ధృవీకరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.