New Covid-19 Cases in India: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 గా ఉండగా వీక్లీ పాజిటివిటీ రేటు 1.53 గా ఉంది. గత 24 గంటల్లో దేశంలో కరోనాతో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో మహారాష్ట్రకి చెందిన వారు ముగ్గురు, కేరళకు చెందిన వారు ముగ్గురు కాగా.. కర్ణాటకకు చెందిన వారు ఒకరు ఉన్నారు.
China Viral Video:చైనాలో పరిస్థితి ఎంత దయనీయంగా తయారవుతుందో అర్థం చేసుకోవడానికి అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. రెండేళ్ల కిందినాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చేలా మరోసారి చైనాలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకంటే ముందు గత 24 గంటల వ్యవధిలో 94,189 మందికి కరోనావైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. వారిలో కొత్తగా 2,493 మందికి కరోనావైరస్ సోకినట్టు గుర్తించారు.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభమైంది.
భారత్లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో నమోదైన కోవిడ్ కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టింది.
భారత్లో కరోనావైరస్ మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే.. ప్రస్తుతం కోవిడ్ 19 (Covid-19) కేసులు, మరణాల సంఖ్య రెండూ కూడా తగ్గుముఖం పట్టాయి.
భారత్లో కరోనావైరస్ (Covid-19) కేసులు రెండుమూడు రోజులనుంచి భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో గురువారం ( డిసెంబరు 17న ) దేశ వ్యాప్తంగా కొత్తగా 22,889 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్లో కరోనావైరస్ (Covid-19) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం దేశంలో కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో బుధవారం ( డిసెంబరు 16న ) దేశ వ్యాప్తంగా కొత్తగా 24,010 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్లో కరోనావైరస్ (Covid-19) కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 30వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 30వేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో గురువారం ( డిసెంబరు 10న ) దేశ వ్యాప్తంగా కొత్తగా.. 29,398 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే.. కొన్నిరోజులుగా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు కరోనా రికవరీ కూడా కూడా నిత్యం పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో 50వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు నిత్యం పెరుగుతున్న రికవరీల సంఖ్య నిన్న తగ్గింది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం దేశంలో 44వేల కరోనా కేసులు నమోదు కాగా.. సోమవారం 38వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో 50వేలకు తక్కువగా నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Covid-19) కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. దేశంలో గత కొన్ని రోజుల నుంచి 50వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా నిత్యం పెరుగుతూనే ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.