Madhya Pradesh Covid Cases: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12-14 చిన్నారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్లోని ఓ స్కూల్లో ఇటీవల వ్యాక్సినేషన్ నిర్వహించగా ఒకే సిరంజీతో 30 మంది చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చారు.
Covid 19 Vaccination in Goa: గోవాలో వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయింది. రాష్ట్రంలో 11 లక్షల పైచిలుకు మందికి కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయింది.
Viral Videos of Two refuses Covid Vaccination: తాజాగా ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో.. ఇద్దరు వ్యక్తులు వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరిస్తూ అధికారులను ముప్పు తిప్పలు పెట్టారు. ఒక వ్యక్తి సిబ్బందితో కలబడగా... మరో వ్యక్తి వ్యాక్సిన్ వద్దంటూ చెట్టు పైకి ఎక్కాడు.
Viral Video of man behaves like a kid to avoid vaccination: వ్యాక్సినేషన్ పట్ల ఇంకా కొంతమందిలో భయాలు, అపోహలు అలాగే ఉండిపోయాయి. వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఇప్పటికీ వారు జంకుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్కి చెందిన ఓ వ్యక్తి వ్యాక్సిన్ వద్దంటూ చిన్నపిల్లాడిలా గోల గోల చేశాడు.
మనలో చాలా మందికి రెండో వ్యాక్సిన్ దొరకటమే కష్టం.. అలాగే మొదటి డోస్ కూడా వేసుకొని వారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం 3 రకాల డోసులను, 5 సార్లు వేయించుకున్నాడు.. ఈ స్పెషల్ వ్యక్తి ఎవరో చూద్దాం పదండి!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.