India Corona Vaccination: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నెమ్మది నెమ్మదిగా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం పెరగుతుండటంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఊపందుకుంది.
Third Wave Fear: ఇండియాలో కరోనా మహమ్మారి తగ్గుతుంటే బ్రిటన్‌లో కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా థర్ద్‌వేవ్ భయం పొంచి ఉండటంతో లాక్డౌన్ తొలగిస్తారా లేదా అనేది సందేహాస్పదంగా మారింది.
Covid19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ కంపెనీ ఇప్పుడు పూర్తిగా కేంద్ర భద్రతా బలగాల గుప్పెట్లో వెళ్లిపోయింది. భారత్ బయోటెక్ కంపెనీ సీఐఎస్ఎఫ్ రక్షణ కవచంలో వెళ్లిపోతోంది. ఎందుకీ ఏర్పాట్లు, ఏం జరిగింది..
Covid Vaccine Price: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం..ప్రైవేటు వ్యాక్సిన్‌పై కూడా స్పందించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధర విషయమై స్పష్టత ఇచ్చింది. నిర్దిష్ట ధరను ఖరారు చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధరలిలా ఉన్నాయి..
Vaccine for Children: దేశ రాజధాని ఢిల్లీ తల్లడిల్లుతోంది. అటు ఆక్సిజన్ కొరత ఇటు బెడ్స్ కొరతకు తోడు ఇప్పుడు వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఆర్డర్ పెట్టినా స్పందన లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
New Covid Vaccine: ఇండియా త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనుంది. మరో మేక్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ మార్కెట్లో త్వరలో రానుంది. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి పొందిన ఈ వ్యాక్సిన్ కూడా హైదరాబాద్ నుంచే కావడం విశేషం.
దేశంలో జనవరి 16నుంచి కరోనావైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. ముందుగా 3కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ (Coronavirus Vaccine) డ్రైవ్ ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కోవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.
శవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం కొనసాగుతోంది. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి అరికట్టేందుకు వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం దేశమంతటా కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.
Vaccination Dry run: దేశ చరిత్రలో అతిపెద్ద కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. వ్యాక్సిన్ పంపిణీకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఏర్పాట్లలో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రై రన్ జరగనుంది.
పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన వెంటనే సీఏఏ అమలును పరిశీలిస్తామని అమిత్ షా (Amit Shah) ప్రకటించారు.
భారత ఫార్మా దిగ్గజాలు భారత్ బయోటెక్ (Bharat Biotech), సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి రెండు రోజుల క్రితం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ (COVAXIN) తుది దశ క్లినికల్ ట్రయల్స్ ఇటీవల దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కోవ్యాక్సిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DGCI) కి దరఖాస్తు చేసింది.
కోవ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా టీకా తీసుకున్న హర్యానా హోంమంత్రి, ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ( Haryana Health Minister Anil Vij ) కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తాజాగా జరిపిన పరీక్షలో (Coronavirus) కరోనా పాజిటివ్‌గా తెలినట్లు అనిల్ విజ్ శనివారం ఉదయం తెలిపారు.
Pfizer vaccine approved by Uk : ప్రపంచంలోని తొలి కరోనా వ్యాక్సిన్ కు అనుమతి లభించింది. ఫైజర్ బయోన్టెక్ కోవిడ్ వ్యాక్సిన్ ను యూకే ఆమోదించింది. ఎంహెచ్ఆర్ఏ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ కు ఆమోదముద్ర వేసింది బ్రిటన్ ప్రభుత్వం.
ఫార్మ దిగ్గజం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్ (ICMR) తో కలిసి పని చేస్తోందని మోదీ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సిన్ పంపిణీ తదితర విషయాలపై సమీక్షించేందుకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ).. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.