AP Covid Update: కరోనా మహమ్మారి ఉధృతి నెమ్మదిగా తగ్గుతోంది. రాష్ట్రంలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ కారణంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మరో వారం రోజులపాటు కర్ఫ్యూ అమలు కానుంది.
Covid Vaccination: కరోనా మహమ్మారి కట్టడిలో..భారీ ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఇప్పటికే ముందంజలో ఉన్న ఏపీ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య కోటి దాటింది.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. వారం రోజుల్నించి కేసుల సంఖ్య తగ్గుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది.
AP Corona Update: కరోనా మహమ్మారి నియంత్రణకై చేపడుతున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. కట్టుదిట్టమైన కర్ప్యూ, భారీగా చేపడుతున్న నిర్దారణ పరీక్షలతో ఏపీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.
AP Corona Update: దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. అటు రాష్ట్రాల్లో అవలంభిస్తున్న కఠిన చర్యల కారణంగా కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గుతున్నాయి. ఏపీలో వరుసగా ఐదవరోజు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది.
AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. వరుసగా మూడవరోజు కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. అటు డిశ్చార్జ్ రేటు కూడా పెరుగుతుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది వరుసగా రెండవ రోజు కేసుల సంఖ్యలో తగ్గుదల కన్పించింది. అదే సమయంలో డిశ్చార్జ్ రేటు పెరగడం ఊరటనిస్తోంది.
Ap Corona Update: కరోనా మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఫలితం దక్కుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
Ap Corona Update: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండవ రోజు కోవిడ్19 కేసుల్లో తగ్గుదల కన్పించింది. అదే సమయంలో 24 గంటల్లో కరోనా కారణంగా 96 మంది మరణించారు.
AP Corona Update: కరోనా సంక్రమణ నుంచి ఆంధ్రప్రదేశ్ కాస్త ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా నిలకడగా ఉన్న ఏపీ కరోనా కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కన్పించింది. అటు మరణాల సంఖ్య మాత్రం అలానే కొనసాగుతోంది.
Ap Covid19 Update: కరోనా మహమ్మారి నియంత్రణకై పలు రాష్ట్రాల్లో అవలంభిస్తున్న లాక్డౌన్, కర్ఫ్యూలు నెమ్మది నెమ్మదిగా ఫలితాలినిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. మరోవైపు ఏపీలో భారీ ఎత్తున పరీక్షలు చేస్తున్నారు.
AP Covid Update: కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో నెమ్మది నెమ్మదిగా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో నమోదైన కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది.
Ap Corona Update: కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం ఆగడం లేదు. ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండవ రోజు కూడా పెద్దఎత్తున కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా నిర్ధారణ పరిక్షలు కూడా పెరిగాయి.
AP Corona Update: కరోనా మహమ్మారి ఏపీలో మరోసారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో కరోనా కేసుల విషయమై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదలైంది.
Covid 19 Treatment: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా 108, 104 సేవల్ని వినియోగించుకుని ఇంటి వద్దకే చికిత్స అందించే ఏర్పాటు చేస్తోంది.
Corona Second Wave: కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. పెను రక్కసిలా వ్యాపిస్తోంది. దేశ ప్రజానీకం వైరస్ భయంతో బిక్కచచ్చిపోతున్నారు. రోజురోజుకూ రికార్డు స్థాయిలోనే కేసులు నమోదవుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
Telangana: తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రతిరోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఓ వైపు కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా..సంక్రమణ మాత్రం ఆగడం లేదు.
Corona second wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు అప్పుడే రెండు లక్షల మార్క్ దాటేశాయి. గత 24 గంటల్లో 2 లక్షల పై చిలుకు కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.