COVID-19 in India: దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. నిత్యం నమోదయ్యే కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు పూర్తి అదుపులో ఉంటోంది.
Centre alerts states over Covid Fourth Wave: గత వారం నుంచి కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. పలు దేశాల్లో కరోనా పరీక్షల సంఖ్య తగ్గిపోయిందని.. ఇది ఆందోళన కలిగించే విషయమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
Covid cases in India:దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6358 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,99,691కి చేరింది.
Pak vs WI ODI series postponed: పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ మ్యాచులు వాయిదా పడ్డాయి. వెస్టిండీస్ ఆటగాళ్లలో మరో ఐదుగురికి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారించడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి.
Coronavirus updates: గత కొద్దికాలంగా కేసుల్లో ఈ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా 461 మరణాలు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను ప్రకటించింది.
COVID-19 Cases 14% Higher Than Yesterday: తాజాగా కోవిడ్ వల్ల 311 మంది మరణించారు. ఒక్క కేరళలో (Kerala) 187 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం కేసులు 3.43 కోట్లకు చేరాయి. అలాగే 4,59,191 మంది ప్రాణాలు కోల్పోయారు.
One person in 50 had Covid in England last week :అక్టోబర్ 22తో ముగిసిన వారంలో ప్రతి 50 మందిలో ఒకరికి వైరస్ సోకిందని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ స్పష్టం చేసింది. అంతకు ముందువారం 55 మందిలో ఒకరికి వైరస్ వ్యాప్తి చెందినట్లు వెల్లడించింది.
Coronavirus India Updates 585 deaths in 24 hours : 13,05,962 మంది కరోనా (corona tests) నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. 13,451 మందికి కరోనా పాజిటివ్‌గా (corona positive) తేలింది.
Coronavirus updates in India : గడిచిన 24 గంటల్లో 11 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 14,146 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న 144 మరణాలు చోటు చేసుకున్నాయి.
Coronavirus, Covid-19 cases updates: దేశంలో 9,23,003 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అందులో 15,981 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Coronavirus Updates: 13,26,399 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 15,823 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజుకంటే 1,500కు పైగా కేసులు పెరిగాయి.
COVID-19 cases in Telangana : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో తాజాగా 44,310 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. వారిలో 196 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. మరో 1543 మందికి సంబంధించిన కొవిడ్-19 రిపోర్ట్స్ రావాల్సి ఉంది.
Active Covid Cases in India: గడిచిన 24 గంటల్లో 31,382 మందికి కరోనా సోకింది. ముందురోజుతో పోల్చితే ఈ కొత్త కేసులు సంఖ్య కాస్త తగ్గింది. అయితే మరో 318 మంది ప్రాణాలు కోల్పోయారు.
Coronavirus India Latest News: కేవలం 9 గంటల్లోపే 2 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేయడం అనేది రికార్డ్. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 79కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
AP Curfew Timings: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న కారణంగా వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్ లేదా కర్ఫ్యూలో సడలింపు ఇస్తున్నారు. ఏపీలో గత కొద్దిరోజులుగా కేసులు తగ్గడంతో కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది ప్రభుత్వం.
Bihar Lockdown: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు. సెకండ్ వేవ్ అతి భయంకరంగా మారి..ప్రాణాలు హరిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ..ఆందోళన కల్గిస్తుండటంతో ఒక్కొక్క రాష్ట్రం లాక్డౌన్ బాట పడుతున్నాయి.
Oxygen to India: కరోనా మహమ్మారి దేశంలో తీవ్రంగా విజృంభిస్తోంది. వరుసగా మూడవ రోజు దేశంలో 3.5 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రం కావడంతో సింగపూర్, సౌదీ అరేబియా దేశాల్ని భారీగా సహాయం అందుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.