AP Corona Update: కరోనా మహమ్మారి కేసులు ఏపీలో మరోసారి తగ్గుముఖం పట్టాయి. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు తగ్గుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో భారీగా కేసులు తగ్గాయి.
AP Coronavirus Update: దేశవ్యాప్తంగా కరోనా సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా వైరస్ కేసుల పెరుగుదల స్థిరంగానే ఉంది. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
AP Corona Update: ఏపీలో కరోనా వైరస్ సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. కరోనా సంక్రమణ పెరగకుండా ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సంక్రమణ ఇంకా కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. ఓ రోజు పెరగడం, రెండవరోజు తగ్గడం జరుగుతోంది. నిన్నటితో పోలిస్తే..ఇవాళ మరోసారి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న పగడ్బందీ చర్యల ఫలితంగా కరోనా ఉధృతి తగ్గుతోంది. మరోవైపు పెద్దఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రం కొనసాగిస్తోంది.
AP Corona Update: కరోనా మహమ్మారి శాంతిస్తోంది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి.
AP Covid Update: కరోనా మహమ్మారి ఉధృతి నెమ్మదిగా తగ్గుతోంది. రాష్ట్రంలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ కారణంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మరో వారం రోజులపాటు కర్ఫ్యూ అమలు కానుంది.
AP Corona Update: కరోనా మహమ్మారి నియంత్రణకై చేపడుతున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. కట్టుదిట్టమైన కర్ప్యూ, భారీగా చేపడుతున్న నిర్దారణ పరీక్షలతో ఏపీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.
AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. వరుసగా మూడవరోజు కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. అటు డిశ్చార్జ్ రేటు కూడా పెరుగుతుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
AP Curfew: కరోనా ఉధృతి నేపధ్యంలో రాష్ట్రాలు కఠిన ఆంక్షలకు దిగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్ పాటిస్తుండగా..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
India Corona Crisis: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఓ వైపు భారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరోవైపు పెరుగుతున్న మరణాల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో 3 వేలకు పైగా మరణాలు నమోదవడం కలకలం రేపుతోంది.
Covid Review: కరోనా మహమ్మారి విజృంభణ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల లభ్యతపై సమీక్షించింది. ఎక్కడా ఎటువంటి కొరత లేదని స్పష్టం చేసింది.
Oxygen Supply: కరోనా వైరస్ మహమ్మారి పెనురక్కసిలా విరుచుకుపడుతోంది. రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరా ఇబ్బందిగా మారడంతో ఏపీ ప్రభుత్వం తక్షణం ఆక్సిజన్ లభ్యతపై దృష్టి సారించింది.
Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ దెబ్బ గట్టిగా తగులుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు విలవిలలాడుతున్నారు. లాక్డౌన్ తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గత 24 గంటల్లో ఏపీలో ఎన్ని కొత్త కేసులు నమోదయ్యాయంటే..
AP Corona Second Wave: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. ఏపీ సెక్రేటేరియట్కు కరోనా సెగ తాకింది. ఏకంగా 60 మందికి పైగా ఉద్యోగులు కరోనా బారిన పడ్డట్ట సమాచారం.
AP Coronavirus: సెకండ్ వేవ్‌తో దేశం మొత్తం వణికిపోతోంది. ప్రతీరోజూ రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది.
Covid19 Virus: దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు కొత్తగా మరణాల సంఖ్య కూడా పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
యూకే కరోనా స్ట్రెయిన్ సంక్రమణను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. సంక్రాంతి పండుగ నేపధ్యంలో జాగ్రత్తలు సూచించింది.
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సైతం కొత్త కేసులు బయటపడుతున్నా..గత పదిహేను రోజులుగా తగ్గుతూ వస్తుండటం ఊరట కల్గిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.