81.5 కోట్ల మంది భారతీయుల ఆధార్ సమాచారం.. డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచడం అనే విషయం బయటపడటంతో ఒక్కసారిగా భారత ప్రభుత్వం ఉలిక్కిపడింది. అసలు ఏమైంది ఇది ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం..
WhatsApp Data of over 500 million users from across the world. దాదాపుగా 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్లైన్లో విక్రయానికి ఉంచినట్లు సమాచారం తెలుస్తోంది.
GoDaddy data breach exposed:గోడాడీ నెట్‌వర్క్‌లో అనధికార థర్డ్ పార్టీ యాక్సెస్‌తో 1.2 మిలియన్ల కస్టమర్ల డేటా చోరీకి గురైంది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
Facebook CEO Mark Zuckerberg | డేటాకు భద్రత ఉండదని, వారి వ్యక్తిగత సమాచారం హ్యాకర్లు, సైబర్ నేరగాళ్ల చేతికి సైతం వెళ్లనుందని ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ డేటా లీక్ అయింది. సిగ్నల్ యాప్ సైతం ఆయన వాడుతున్నాడని లీకైన డేటా చెబుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.