These Village Far To Diwali Celebration Since 200 Years: ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగను చేసుకుంటుండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలో మాత్రం పండుగ చేసుకోవడం లేదు. ఏ గ్రామం, ఎందుకో తెలుసుకుందాం.
Dhanteras 2024 Puja Timing: దీపావళి కంటే ముందు ధంతేరస్ వేడుకగా జరుపుకుంటారు. ఉత్తరాదిలో అయితే ఐదు రోజులపాటు దీపావళి నిర్వహిస్తారు. అయితే ధంతేరస్ రోజు కొన్ని వస్తువులు తెచ్చుకోవడం వల్ల విశేష యోగం కలుగుతుంది. శనిపీడ నుంచి విముక్తి కలుగుతుంది.
Diwali Business Idea GHMC Opportunity: దీపావళి సందర్భంగా వ్యాపారం చేయాలనుకునే వారికి అద్భుత అవకాశం లభించింది. జీహెచ్ఎంసీ వ్యాపారం చేసుకునేవారికి కీలక సూచనలు చేసింది.
Sravanthi Ravi Kishore: నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. కాగా డైలాగ్ రైటర్ గా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ని నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మనకు పరిచయం చేసింది మాత్రం స్రవంతి రవి కిషోర్. అందుకే స్రవంతి రవి కిషోర్ అంటే త్రివిక్రమ్ కి ఎనలేని ప్రేమ. మరి అలాంటి ఆ నిర్మాత త్రివిక్రమ్ అలానే తన తమ్ముడి కడుకు రామ్ తో సినిమా చేయాలని తలుస్తున్నారు..
కాలుష్యం కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రజల పరిస్థితి అతలాకుతలమవుతోంది. ఆకాశం పూర్తిగా పొగమంచు కప్పబడి ఉన్నందువలన ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) కొన్ని చర్యలు తీసుకున్నారు.
సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) జీరో నుంచి 50 వరకు ఉంటే.. అక్కడ గాలి నాణ్యత బాగున్నట్లు పరిగణిస్తారు.ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 451గా ఉండటంతో నగరం ప్రమాదపు అంచుల్లోకి చేరినట్లయింది.
జీవితంలో చెడు రోజులు పోయి.. మంచి రోజులు.. రావాలని.. చీకటి దూరమయ్యి.. కాంతులతో నిండాలని జరుపునే పండుగ దీపావళి. అయితే ఈ వాస్తు సూచనలు పాటిస్తే మీరు అనుకున్నది నెరవేరుతుందని పండితులు తెలుపుతున్నారు.. అవేంటో మీరే చూడండి.
Dhantrayodashi date Puja significance : దీపావళికి (Diwali) ముందు వచ్చే ఈ త్రయోదశిని ‘ధన్‌తేరాస్’ లేదా ‘ధన త్రయోదశి’ లేదా ‘ఛోటీ దివాలీ’ అని అంటారు. ధనత్రయోదశి అంటే సంపదను, శ్రేయస్సును పెంపొందించే త్రయోదశి అని అర్థం.
దేశవ్యాప్తంగా దీపావళి (Diwali) సంబరాలు అంబరాన్నంటాయి. చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే ఇండో-టిబెటిన్ (ITBP) జవాన్లు -20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
Diwali 2020 Vidhi Laxmi Puja |దీపావళికి వస్తూ ఊరూ వాడా అంతా కొత్త కళ కనిపిస్తుంది. మార్కెట్లు జిగేళుమంటాయి. ఇట్లు తళతళా మెరిపోతుంటాయి. ఐదు రోజుల పండగ అయిన దీపావళిని అంతర్జాతీయంగా సెలబ్రేట్ చేస్తుంటారు. దీపావళి తొలిరోజు ధన త్రయోదశిగా చేసుకుంటారు.
60 ఏళ్ల వయస్సులోనూ నవ మన్మథుడిగా యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తుంటారు.. కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna). ప్రస్తుతం అక్కినేని నాగార్జున టాలీవుడ్ (Tollywood) రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ -4 కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సంవత్సరం దీపావళి వేడుక కాస్త ప్రత్యేకం. కోవిడ్-19 వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ వేడుకను చేసుకోనున్నారు. హిందువుల పవిత్ర నగరమైన అయోధ్య లో అంగరంగ వైభవంగా దీపావళి చేసుకుంటున్నారు. ఆ ఫోటలను చూడండి
మరిన్ని దీపావళికి సంబంధించిన స్టోరీస్ చదవాలి అనుకుంటే క్లిక్ చేయండి
Muhurat of Diwali 2020 In Indian Cities | లక్ష్మీ పూజ అనేది ఒక దివ్యమైన ముహూర్తాన చేయాల్సి ఉంటుంది. నవంబర్ 14న రాత్రి సాయంత్రం 5.28 నుంచి రాత్రి 8:07 చేయాల్సి ఉంటుంది.
ప్రతీ ఏడాది దీపావళి (deepavali 2020) పర్వదినం కోసం భారతీయులంతా ముందుస్తుగానే సిద్ధం అవుతుంటారు. అయితే కరోనా (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతుండటంతో.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మరింత దిగజారుతాయని గమనించి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే టపాసులు కాల్చడంపై నిషేధం (Diwali Firecrackers ban) విధిస్తూ చర్యలు తీసుకున్నాయి.
ఈ దీపావళి ( Diwali ) మనకు చాలా ఢిఫరెంట్. ఎందుకంటే ఒకవైపు కరోనా..మరోవైపు చైనా వస్తువులను వాడటం తగ్గించి స్వదేశీ వస్తువుల వినియోగం పెంచుకోవాలి అని భారతీయులంతా భావిస్తున్నారు. అందుకే ఈ సారి చైనా ( China ) లైట్లు మన మార్కెట్లో వెలగడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.