Farmers Protest: రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆందోళన 3 వందల రోజులకు చేరింది. లక్షలాదిమంది రైతులు దాదాపు ఏడాదిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతు చట్టాలు వెనక్కి తీసుకునేవరకూ ఆందోళన ఆగేది లేదంటున్నారు రైతు సంఘాల నేతలు.
Farmers protest on time magazine: రైతుల ఆందోళనకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. విదేశీ సెలెబ్రిటీల ట్వీటా్ లతో అంతర్జాతీయ దృష్ఠిని ఆకర్షించిన రైతు ఆందోళనకు ఈసారి ఏకంగా ప్రఖ్యాత టైమ్ మేగజైన్ ప్రాధాన్యత కల్పించడం విశేషం.
Delhi Borders: కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన ఢిల్లీని అట్టుడికించింది. గణతంత్ర దినోత్సవాల నాడు జరిగిన ఉద్రిక్తత నేపధ్యంలో..ఢిల్లీ ఇప్పుడు శత్రుదుర్బేధ్యంగా మారుతోంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల (Farm laws) ను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 40 రోజులకు పైగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు రైతు సంఘాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి.
Farmers protest: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన ఇప్పట్లో ఆగే సూచనలు కన్పించడం లేదు. చట్టాల్ని రద్దు చేయమని..అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm laws ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన ( Farmer Agitation ) చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విడుదల చేసిన లేఖను రైతులందరూ చదవాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi ) విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm laws ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని వామపక్ష అతివాదులు, సానుభూతి పరులు హైజాక్ చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వానికి (central government) ఇంటెలిజెన్స్ నివేదికను సమర్పించింది.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm Bills ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు చేస్తున్న ఆందోళనలు (Farmer protests) 17వ రోజుకు చేరుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.