Shikhar Dhawan Trolled for not asking DRS | ఫైనల్స్‌కు చేరాలంటే నెగ్గాల్సిన కీలకమైన మ్యాచ్‌లో ధావన్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 78 పరుగులతో రాణించి ఢిల్లీ జట్టును ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఫైనల్స్‌కు చేర్చాడు. ధావన్ ఔట్ కావడంతో మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి ఆ బంతి స్టంప్స్‌నకు చాలా దూరంగా వెళ్తున్నట్లు రీప్లేలో కనిపించింది.
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఐపీఎల్ 13వ సీజన్లో టైటిల్ బరిలో నిలిచింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో.. హైదరాబాద్ సన్ రైజర్స్ (Sunrisers Hyderabad ) ను ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో ఓడించింది.
SRH vs DC Match Preview | ఢిల్లీలో మ్యాచ్ విన్నర్లు ఉన్నా.. నిలకడలేమీ ప్రధాన సమస్యగా మారింది. ధావన్, అయ్యర్, షా, పంత్ రాణించాల్సి ఉంటుంది. వీరికి తోడు స్టోయినిస్ ఆల్ రౌండ్ ప్రదర్శన అవసరం. జేసన్ హోల్డర్ రాకతో జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో మరింత పటిష్టమైంది. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, విలియమ్సన్, మనీష్ పాండే, హోల్డర్, బ్యాటింగ్‌లో హైదరాబాద్‌కు ప్రధాన బలం.
MI vs DC Match IPL 2020 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే.
ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) మరోసారి అదరగొట్టింది. ఇప్పటికే నాలుగుసార్లు ఐపిఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ జట్టు తాజాగా గురువారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ( Delhi Capitals ) 57 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) టైటిల్ ఈసారి కూడా తమదేనంటున్నాడు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya). అవును మరి ఆ జట్టు ఫైనల్‌కు చేరిందంటే కప్పు ఎగరేసుకుపోవడం దాదాపుగా ఖాయం. అందులోనూ గత 7 ఐపీఎల్ ట్రోఫీలలో నాలుగు టైటిల్స్ ముంబై ఇండియన్స్ నెగ్గడం గమనార్హం.
అబుదాబి: ఐపీఎల్ 2020లో భాగంగా సోమవారం రాత్రి అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( DC vs RCB match ) జట్ల మధ్య జరిగిన 55వ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లేఆఫ్‌లో ( IPL 2020 playoffs ) బెర్తు ఖరారు చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇదివరకే ప్లే ఆఫ్స్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Mumbai Indians vs Delhi Capitals IPL 2020లో భాగంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు అరుదైన ఘనతను సాధించింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో తలపడ్డ మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టు ఆ ఘనతను అందుకుంది.
KXIP vs DC Match in IPL 2020 | మంగళవారం రాత్రి పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ సందర్భంగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ చెప్పడం మరచిపోయాడు.
Kings XI Punjab beat Delhi Capitals to stay alive in playoffs race: దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి గండాన్ని గట్టెక్కింది. ఐపీఎల్ 2020లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై ( Delhi Capitals ) 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌పై ఆశలు సజీవం చేసుకుంది. ఈ విజయంతో పాయింట్స్ పట్టికలో పంజాబ్ జట్టు 5వ స్థానానికి చేరుకుంది.
Pravin Dubey replaces Amit Mishra: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. గాయం కారణంగా IPL 2020 నుంచి వైదొలగిన లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో మరో లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ దూబెను తీసుకున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) ఫ్రాంచైజీ ప్రకటించింది. ఢిల్లీ జట్టు వెల్లడించిన వివరాల ప్రకారం టోర్నమెంట్‌లోని మిగతా అన్ని మ్యాచ్‌లకు దూబే అందుబాటులో ఉండనున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కగిసో రబాడ (Kagiso Rabada) అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. దిగ్గజ బౌలర్లను సైతం వెనక్కి నెడుతూ.. ఐపీఎల్ (Fastest 50 Wickets In IPL History) చరిత్రలో అతి తక్కువ మ్యాచ్‌లలో 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సఫారీ పేసర్ నిలిచాడు.
Shikhar Dhawan, Axar Patel powers DC to win over CSK: ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఐపిఎల్ ప్రియులకు అద్భుతమైన వినోదాన్ని అందించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan 101 నాటౌట్: 58 బంతుల్లో 14ఫోర్లు, సిక్స్) చెలరేగిపోయాడు.
Fastest Deliveries in IPL history | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా సఫారీ పేసర్ నోర్జే నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన తన సహచరుడు డెల్ స్టెయిన్ ఫాస్టెస్ట్ రికార్డును అధిగమించడంతో మరో రెండు ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు
Delhi Capitals captain Shreyas Iyer injured: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ ఫ్రాంచైజీ ఆటగాళ్లను గాయాలు వీడటం లేదు. స్పిన్నర్స్ రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, వికెట్ కీపర్, బ్యాట్స్‌మేన్ రిషబ్ పంత్, ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ( Ishant Sharma ) తరహాలోనే తాజాగా ఆ జట్టు కెప్టేన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ( Shreyas Iyer ) గాయం బారినపడ్డాడు.
DC vs RR match highlights: దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన 30వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 13 పరుగుల తేడాతో గెలుపొంది మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేసింది.
Delhi capitals pacer Ishant Sharma ruled out of IPL 2020: ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ఇషాంత్ శర్మ గాయం కారణంగా ఐపిఎల్ 2020 నుండి దూరమయ్యాడు. ఐపిఎల్ 2020 నుండి ఇషాంత్ నిష్క్రమించినట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. ఈ సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన ఇషాంత్ శర్మ.. గాయం కారణంగా మిగతా మ్యాచ్‌కు దూరమయ్యాడు.
IPL 2020లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెచ్చిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ బ్యాట్‌తో, బాల్‌తో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఈ మైదానంలో ఇదే తక్కువ స్కోర్.
కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు బాధ్యతలు ఇయాన్ మోర్గాన్ చేతికి అప్పగించాలని, అదే సరైన నిర్ణయమని భారత పేస్ బౌలర్ శ్రీశాంత్ (Sreesanth) అంటున్నాడు.
శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే కేకేఆర్ (Kolkata Knight Riders)పై విజయం అంత తేలికగా సాధ్యం కాలేదు అంటున్నాడు ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.