ఐపీఎల్ 2020 లో ఆడిన తొలి రెండు మ్యాచుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఒక్క విజయాన్ని సాధించలేకపోయింది. కానీ మంగళవారం సన్ రైజర్స్ ఆడిన మూడవ మ్యాచులో విజయాన్ని కైవసం చేసుకుంది.
IPL 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)పై సన్‌రైజర్స్ ఈ సీజన్లో తమ తొలి విజయాన్ని అందుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ కు (DC) చెందిన సీనియర్ బౌలర్ అమిత్ మిశ్రా (Amit Mishra) ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ( IPL 2020 ) సాధించిన ఘనతను చూస్తే టీమ్ ఇండియాలో అతనికి మంచి స్థానం లభించాలి.
`CSK vs DC match review: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీకి ( MS Dhoni ) మళ్లీ ట్రబుల్స్ మొదలయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపిఎల్ టోర్నమెంట్లో వరుసగా రెండో మ్యాచ్ కూడా ఓడిపోయింది. ఐపిఎల్ 2020 ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) జట్టుపై ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super kings ) జట్టుకు ఆ తర్వాత రెండు మ్యాచుల్లోనూ ఓటమే మిగిలింది.
ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ పృథ్వీ షా అద్భుతమైన అర్థసెంచరీతో రాణించడంతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) బౌలర్లు అదరొట్టేయడంతో మహేంద్ర సింగ్ ధోనీ ( Mahendra Singh Dhoni ) సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చింది.
ఆసక్తికరంగా..ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ మ్యాచ్ చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మద్య జరిగిన మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంపై టీమ్ యజమాని ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంపైర్ల తప్పిదాన్ని కింగ్స్ పంజాబ్ (Kings XI Punjab) మాజీ క్రికెటర్, మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ఎత్తిచూపాడు. తమ జట్టుకు జరిగిన (Short Run) అన్యాయాన్ని ఎండగట్టాడు.
రెండో రోజే అసలైన మజాను అందించింది. రెండో మ్యాచ్‌లోనే సూపర్ ఓవర్‌కు దారి తీసి క్రికెట్ ప్రేమికులకు అసలైన వినోదాన్ని అందించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అంపైర్ తప్పిదానికి (KXIP Short Run) బలైంది.
తమ తొలి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings Xi Punjab)పై ‘సూపర్’ విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals). తర్వాతి మ్యాచ్‌కు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin Injury) సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
భారత క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్, ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ (KXIP) కెప్టెన్ కెఎల్ రాహుల్ కు ఐపిఎల్ 2020 (IPL 2020) ఎంతో ప్రత్యేకం.
దుబాయ్ వచ్చి క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఢిల్లీ టీమ్ (Delhi Capitals) విజయవంతంగా తమ ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంది. దుబాయ్ హోటల్లో బస చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి బయలుదేరింది.
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni)తో పోలిక వల్లే పంత్‌పై ఒత్తిడి పెరిగిందని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. ధోనీ లాంటి గొప్ప ఆటగాడితో పోలిక పంత్ కెరీర్‌ను నాశనం చేస్తుందని పేర్కొన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 (IPL-2020) టోర్నీ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు దుబాయ్‌లో జరగనుంది. కరోనా (Coronavirus) వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఆరు నెలలపాటు ఇప్పటికే ఆలస్యమైంది. ఎలాగైనా 13వ సీజన్ టోర్నీ కప్‌ను సాధించాలన్న పట్టుదలతో ఇప్పటికే పలు జట్లు యూఏఈ చేరుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.