Mohammed Shami In Rishabha Pant Out For India T20 Series Against England: ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సుదీర్ఘ కాలం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు మహ్మద్ షమీని ఎంపిక చేయగా.. రిషబ్ పంత్‌ను పక్కకు నెట్టగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. భారత జట్టులో ఎవరు ఎంపికయ్యారో తెలుసుకోండి.
Ind vs Aus: టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ రసవత్తరంగా మారుతోంది. రెండ్రోజులకే దాదాపు మూడో ఇన్నింగ్స్ నడుస్తోంది. భారత్ 145 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rishabh Pant 16 Kg Weight Loss Journey Tips Here: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక ధర పలికి రికార్డు నెలకొల్పిన రిషబ్ పంత్‌పై మరోసారి అందరి దృష్టి పడింది. సంచలనాలకు మారుపేరుగా నిలిచే పంత్ గతంలో బొద్దుగా.. ఊబకాయంతో బాధపడేవాడు. ఇప్పుడు నాజుగా మారడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. అవి మీరు తెలుసుకుని బరువు తగ్గేయండి.
Rishabh Pant Net Worth: రిషభ్ పంత్ పేరు ప్రస్తుతం మారుమోగిపోతుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్ల రికార్డును బద్దలు కొట్టాడు. గతేడాది వరకు ఢిల్లీకి ఆడిన పంత్‌ను వచ్చే ఐపీఎల్ నుంచి సరికొత్త జెర్సీలో చూడనున్నాం. పంత్ నెట్‌వర్త్‌పై ఓ లుక్కేద్దాం పదండి.
IPL 2025 Mega Auction Players Full Price List Here: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు ముగిసింది. కళ్లు చెదిరేలా ఆటగాళ్ల ధరలు పలుకగా.. పంత్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్‌తోపాటు ఆటగాళ్ల పూర్తి ధరలు ఇలా ఉన్నాయి.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో రికార్డు ధరలు పలుకుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరను రిషభ్ పంత్ దక్కించుకున్నాడు. వేలంలో ఇతని కోసం ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరి నిమిషం వరకూ ప్రయత్నించి కావ్య పాప వ్యూహాత్మంగా వ్యవహరించి లక్నో జట్టుకు చిల్లు పెట్టింది.
ఐపీఎల్ 2025 మెగా వేలం త్వరలో జరగనుంది. ఈసారి జరిగేది మెగా వేలం కావడంతో ఇప్పటికే దాదాపు అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాలు విడుదల చేశాయి. ఈసారి వేలానికి స్టార్ ఆటగాళ్లు చాలామంది వేలానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి వేలానికి భారీ ధర పలికేందుకు 5 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు.
ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ఈ నెలలో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగనుంది. నవంబర్ 24,25 తేదీల్లో మెగా వేలానికి స్టార్ ఆటగాళ్లు చాలామంది బరిలో ఉన్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటైన్ జాబితా విడుదల చేయడంతో వేలంగా ఎవరున్నారో తేలిపోయింది. ఈసారి వేలంలో భారీ ధర పలకవచ్చని అంచనా వేస్తున్న 5 మంది ఆటగాళ్లెవరో చూద్దాం.
IPL 2025 Mega Auction: టీమ్ ఇండియా ఆటగాడు రిషభ్ పంత్ ఎట్టకేలకు తిరిగి జట్టులోకి వచ్చేశాడు. రానున్న బంగ్లాదేశ్ సిరీస్‌లో టీమ్ ఇండియా టెస్ట్ టీమ్‌కు ఎంపికయ్యాడు. మరోవైపు రానున్న ఐపీఎల్ టోర్నీలో కూడా కీలక పరిణామం చోటుచేసుకోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind Vs SL 3rd Odi: శ్రీలంకతో మూడో వన్డేకు టీమిండియాలో కీలక మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. శివమ్ దూబే స్థానంలో రిషబ్ పంత్‌ను ఆడించేందుకు రోహిత్ శర్మ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రెండు వన్డేల్లోనూ దూబే కీలక సమయాల్లో ఔట్ అయిన విషయం తెలిసిందే.
T20 World Cup 2024: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీకి టీమిండియా ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న.
Rishabh Pant Stunning Catch Video: గుజరాత్ టైటాన్స్‌పై రిషబ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. క్యాచ్ ఆఫ్ ద సెంచరీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గుజరాత్ టైటాన్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.
IPL Live Score 2024 GT vs DC Delhi Capitals Sensation Performance With GT: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన ప్రదర్శన చేసి గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ ఇచ్చింది. అతి స్వల్ప స్కోర్‌కు పరిమితం చేసి అనంతరం ఆ లక్ష్యాన్ని అత్యంత సునాయాసంగా ఛేదించింది.
IPL Live Score 2024 LSG vs DC Delhi Capitals Won By 7 Wickets Against LSG: వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ గొప్పగా పుంజుకుంది. లక్నోతో జరిగిన కీలక మ్యాచ్‌ను సొంతం చేసుకుని కొంత పరువు నిలుపుకుంది. పాయింట్ల పట్టికలో స్థానం మార్చుకుంది.
IPL 2024: ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో ఓడిపోయి తొమ్మిదో స్థానంలో నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. నిన్న కేకేఆర్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందు ఆ జట్టుపై మరో బాంబ్ పడింది.
DC Vs KKR Live Score: ఐపీఎల్లో మరో అద్భుతం జరిగింది. లీగ్ చరిత్రలోనే రెండో పెద్ద స్కోర్ కోల్కత్తా నైట్రైడ్స్ 272 పరుగులు చేయగా.. తీవ్రంగా ప్రయత్నించి ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం వైపు నిలబడింది.
Rishabh Pant Fined: చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ విజయంలో సాధించడంలో కీలక పాత్ర పోషించిన రిషబ్ పంత్‌కు షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాకు గురయ్యాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం పంత్‌పై రూ.12 లక్షల జరిమానా పడింది.
DC vs CSK Live Score Delhi Capitals First Win Beats CSK By 20 runs: ఎన్నాకెన్నాళ్లకు మహేంద్ర సింగ్ ధోని ఫినిషింగ్ టచ్ చూశాం. విశాఖలో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ చేసినా కూడా చెన్నై జట్టు ఢిల్లీలో చేతిలో ఓటమిపాలైంది.
IPL RR vs DC Live: ఐపీఎల్ సీజన్లో సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ రెండో విజయం సొంతం చేసుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ మరో ఓటమిని రుచి చూసింది. రియాన్ పరాగ్ భీకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ నెగ్గగా.. పంత్ సేన ఆఖరి వరకు పోరాడి ఓడింది.
Christmas 2024: ఈ మధ్య ధోని ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, పండగ జరిగినా అక్కడ వాలిపోతున్నాడు టీమిండియా క్రికెటర్ పంత్. తాజాగా శాంతాక్లాజ్ దుస్తుల్లో ధోనీ, పంత్ సందడి చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.