IPL 2021 Latest News: యువ ఆటగాళ్లు ధోనీని, సచిన్‌ను ఆదర్శంగా తీసుకుంటారు. యువ వికెట్ కీపర్లు అతడిని గురువుగా భావిస్తారు. ఈ క్రమంలో కోల్‌కోతా నైట్ రైడర్స్ క్రికెటర్ నితీష్ రాణా ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.
IPL 2021: RR vs DC Live Streaming Online: రెండో టైటిల్ కోసం గత 13 ఏళ్లుగా రాజస్తాన్ జట్టు పోరాటం చేస్తోంది. ఈ ఏడాది తమ ఆశలు నెరవేరుతాయని ఆ ఫ్రాంచైజీ భావించింది. కానీ ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ల 2021కు దూరం కావడంతో రాజస్తాన్ జట్టుకు ఎదురుదెబ్బలు తగిలాయి.
Ind vs Eng: Ben Stokes Reveals Weight Loss Of England Players | ఒకవేళ మ్యాచ్‌లు గెలిస్తే సత్తా చాటుకున్నామని కామెంట్లు చేయడం, ఓటమి ఎదురైతే చిన్న కుంటి సాకులు, దారుణంగా వైఫల్యం చెందితే అంతకుమించిన కారణాలు చెబుతారు. నాలుగో టెస్టులో ఓటమితో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ విస్తుగొలిపే విషయాలను తెరమీదకి తెచ్చాడు.
ICC Test rankings: Rishabh Pant Becomes Top-Ranked Wicket-Keeper In Batting List: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కీలక ప్రదర్శన చేసి టీమిండియా సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు.
టీమిండియా యువ ఆటగాళ్లు అద్భుతం చేశారు. నిర్ణయాత్మక చివరిదైన నాలుగో టెస్టులో 3 వికెట్ల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. తద్వారా బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌ను 2-1 తో అజింక్య రహానే సేన సొంతం చేసుకుని రికార్డులు తిరగరాసింది.
Rishabh Pant Fatest Indian Wicketkeeper To Reach 1000 Test Runs భారత యువ క్రికెట్ సంచలనం రిషబ్ పంత్ అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలుకొట్టాడు. బ్రిస్బేన్ వేదికగా గబ్బా మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో భాగంగా టెస్ట్ కెరీర్లో 1000 పరుగుల మార్కు చేరుకున్నాడు పంత్.
Did Steve Smith Remove Rishabh Pants Guard Marks: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తలెత్తిన బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఏం చేసినా తప్పులాగే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నో సిరీస్‌లలో స్టీవ్ స్మిత్‌ను చూసిన ప్రేక్షకులు స్టేడియంలోనే చీటర్ చీటర్ అంటూ అతడ్ని హేళన చేయడం తెలిసిందే.
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni)తో పోలిక వల్లే పంత్‌పై ఒత్తిడి పెరిగిందని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. ధోనీ లాంటి గొప్ప ఆటగాడితో పోలిక పంత్ కెరీర్‌ను నాశనం చేస్తుందని పేర్కొన్నాడు.
Ricky Ponting Nickname Punter | ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రెండు పర్యాయాలు వరల్డ్ కప్‌లు అందించాడు. కానీ సహచరులు మాత్రం అతడిని పంటర్ అని ఆట పట్టిస్తుండేవారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.