Diwali 2024 : మనదేశంలో ప్రధాన పండగల సమయాల్లో స్టాక్ మార్కెట్ కు సెలవు ఉంటుంది. అయితే ప్రతి ఏడాది దీపావళి నాడు మాత్రం స్టాక్ మార్కెట్లో సాయంకాలం ముహూరత్ ట్రేడింగ్ చేసే సంప్రదాయం ఉంటుంది. ఈ ఏడాది కూడా దీపావళి సందర్భంగా నవంబర్ 1న మూహురత్ ట్రేడింగ్ జరగనుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడమే దీని ఉద్దేశ్యం. గత ఏడాది దీపావళి నుంచి లక్ష్మీదేవి ఆశీస్సులు స్టాక్ మార్కెట్‌పై కురుస్తున్నాయి.
144 section imposed in Hyderabad: హైదరబాద్ వ్యాప్తంగా నెల రోజుల పాటు భారత న్యాయసంహితలోని కొత్త చట్టం 163 సెక్షన్ ను విధిస్తు సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Gold Buying Tips: ఈ ఏడాది అక్టోబర్ 29న దేశవ్యాప్తంగా ధంతేరస్ ను ఎంతో ఘనంగా జరుపుకోనున్నారు. ధంతేరస్ రోజు బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మీరు కూడా ఈ ధంతేరస్ కు బంగారం కొనుగోలు చేయాలని భావించినట్లయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి. లేదంటే భారీగా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. అవేంటో చూద్దాం.
Diwali Week Lucky Zodiac In Telugu: ఈ ఏడాది దీపావళి సమయంలో ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ యోగం బుధ, శుక్ర గ్రహాల కలయిక కారణంగా ఏర్పడబోతోందని`జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా సంపద, శ్రేయస్సు, లాభాలు కలుగుతాయి.
Hyderabad: దీపావళి రోజున హైదరబాద్ లో టపాసులు కాల్చడంపై సిటీ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ పై మరో మారు హైదరబాద్ పోలీసులు ఒక ప్రకటన వెల్లడించారు.
Happy Diwali 2024 Wishes: దీపావళి పండుగ సమీపిస్తోంది. హిందూవులకు అత్యంత పెద్ద పండుగ ఇది. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా ఈ పండుగ జరుపుకుంటారు. అందుకే దీపావళి వచ్చిందంటే చాలు బంధుమిత్రులంతా అత్యంత ఆనందంతో పండుగ జరుపుకుంటారు. ఇళ్లు వాకిలి అంతా అందంగా అలంకరిస్తుంటారు.
Shani Puja On Diwali 2024: శనిదేవుడిని పూజించాలంటే ప్రతి శనివారం లేదా శనిత్రయోదశి అత్యంత అనుకూలమైన సమయం. అయితే, ఈ రోజుల్లో శనిదేవుని పూజిస్తే శని బాధల నుంచి బయటపడతారు అనే నమ్మకం ఉంటుంది. దీపావళి రోజు కూడా శనిదేవుడిని పూజిస్తే మీకు ఉన్న అన్నీ పీడలు విరగడైపోతాయని మీకు తెలుసా? అక్టోబర్ 31 దీపావళి రోజు శనిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం.
Diwali Rangoli Designs: దీపావళి సమీపిస్తోంది. దేశంలోని హిందూవులంతా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ. ఉత్తరాది పెద్ద పండుగ ఇదే. అందుకే దీపావళి వస్తే చాలు ఇళ్లన్నీ మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగులతో, దీపాలతో అలంకరిస్తుంటారు. వీటికి తోడు రంగు రంగుల ముగ్గులు ఇంటి పెరట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. మీరు కూడా మీ ఇంటిని అందంగా అలంకరించేందుకు మీ కోసం 5 అందమైన దీపావళి రంగోలీ డిజైన్లు...
Dhanteras Effect: చాలా మంది ధన త్రయోదశి అనగానే బంగారం కొనుగోలు చేయడంపైన ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ కొన్ని వస్తువుల్ని కొంటే కూడా అఖండ ధనయోగం కల్గుతుందని పండితులు చెబుతున్నారు.
Diwali 2024 Horoscope In Telugu: హిందూ సాంప్రదాయం ప్రకారం, దీపావళి పండగకి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండగను హిందువులు అన్ని పండగల కంటే ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంతేకాకుండా చాలా మంది ఈ రోజు లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకమైన నోములు కూడా సమర్పిస్తారు. అలాగే షాపుల్లో, వ్యాపార ప్రదేశాల్లో లక్ష్మీదేవిని ప్రతిష్టించి ప్రత్యేకమైన పూజలు చేస్తారు.
Samsung Galaxy S23 Diwali Sale Offer: దీపావళి సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో సాంసంగ్ గెలాక్సీ s23 (Samsung Galaxy S23 5G) స్మార్ట్ ఫోన్ పై అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి అదనంగా రూ.2,000 వరకు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా అనేక రకాల ఆఫర్స్ లభిస్తున్నాయి.
Dhanteras 2024: కొన్ని యోగాలు వల్ల మనిషి తన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. ఆ సమయంలో చేసే ఏ పనులైన కూడా అఖండ విజయాలు అందిస్తాయి. ఈ క్రమంలో ధనత్రయోదశి వేళ అంటే.. అక్టోబరు 30 వ తేదీన కుబేర యోగం ఏర్పడనుంది.
Diwali 2024: మీరు కూడా ఈ దీపావళి సమయంలో ఎలాంటి ఖర్చు లేకుండా దీపాలను నూనెతో కాకుండా నీటితో వెలిగించాలనుకుంటారా? ఇలా సులభంగా చిన్నచిన్న ట్రిక్స్ వినియోగించి ఇంట్లోనే నీటి దీపాలను తయారు చేసుకోండి. ఈ చిన్న చిన్న ట్రిక్స్ మీకోసమే...
Diwali 2024: దీపావళి వేళ ఐదురకాల రాజ యోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి అధిక లాభాలు, మరికొన్ని రాశులకు మధ్యస్థ ఫలితాలు కల్గనున్నాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Diwali 2024 Deeparadhana In Telugu: హిందూ సంప్రదాయంలో దీపావళి పండగకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, దీపారాధకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది రోజు దీపారాధన చేస్తారు. కానీ దీపావళి పండగ రోజున మాత్రం భారత్‌లో ప్రతి ఒక్కరూ దీపారాధన చేస్తారు. అయితే దీపాలను ముట్టించి భగవంతుడిని ప్రార్థించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.