Karnataka news: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేబినెట్ లో మరల చర్చిస్తామని డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రచ్చగా మారాయి. తొందరలోనే ఉచిత బస్సు ప్రయాణంకు మంగళం పాడనున్నట్లు కూడా పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
DK Shiva Kumar: బెంగళూరు వాసులు గత రెండు నెలలుగా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. బెంగళూరు నగరానికి ప్రధానంగా కావేరి నది, భూగర్భ జలాలు అనే రెండు వనరుల నుంచి నీటి సరఫరాను పొందుతుంది. ఈ క్రమంలో భూగర్భజనాలు క్రమంగా అడుగంటడతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.
Congress : కర్ణాటకలో తిరిగి అధికారం చేపట్టేలా తగిన వ్యూహాలు రచించిన సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి ఇచ్చి తగిన గౌరవాన్ని కల్పించింది. కర్ణాటక సీఎం సలహాదారుగా ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నియమించింది.
Revanth Reddy About Karnataka Elections Results 2023: కర్ణాటక ఎన్నికల ప్రభావం కచ్చితంగా రాబోయే తెలంగాణ ఎన్నికల మీద ఉంటుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 41 సీట్లు ఉంటాయి. వీటిల్లో అధిక శాతం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడి, ఇక్కడి ప్రజల జీవన విధానం, ఆలోచన సరళి ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి కర్ణాటక ఫలితాలు తెలంగాణ పునరావృతమవుతాయని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Sidda Ramaiah: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కర్ణాటక కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగలనుందని తెలుస్తోంది. దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రంలో మళ్లీ ఎలాగైనా గెలవాలని స్కెచ్ వేస్తున్న బీజేపీ.. కాంగ్రెస్ లోని బడా నేతకు గాలం వేసినట్లు తెలుస్తోంది.
DK vs KTR over IT infra in Hyderabad and Bengaluru: ఇటీవల ప్రముఖ స్టార్టప్ సంస్థ 'ఖాతాబుక్' సీఈవో రవీష్ నరేష్ చేసిన ట్వీట్ కేటీఆర్-శివ కుమార్ మధ్య ఆసక్తికర సంభాషణకు దారితీసింది. బెంగళూరులో మౌలిక సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రవీష్ ట్వీట్ చేయగా దానిపై కేటీఆర్ స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.