Hyderabad Traffic Diversions Tomorrow: హైదరాబాద్ ప్రజలకు పోలీసులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. పలు మార్గాల్లో రాకపోకలు ఆపివేసినట్లు.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా దారి మళ్లింపులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వేళ ఈ మార్పులు జరిగాయి.
Telangana Governor: తెలంగాణ సహా దేశంలోని పలు రాష్ట్రాలకు కేంద్రం కొత్త గవర్నర్ లను నియమిస్తూ.. రాష్ట్రపతి ద్రైపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు త్రిపురకు చెందిన వ్యక్తి గవర్నర్ గా నియమితులైతే.. ప్రస్తుతం త్రిపుర గవర్నర్ గా ఉన్న ఇంద్ర సేనా రెడ్డి తెలంగాణ వాసి కావడం కో ఇన్సిడెంట్ గా చెప్పుకుంటున్నారు.
Telangana New Governor: తెలంగాణకు కొత్త గవర్నర్ కొలువుదీరనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోని 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ కొత్త గవర్నరుగా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. ఎవరీ జిష్ణుదేవ్ వర్మ...
Padma Awards Benefits: తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి తాజాగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మ విభూషణ్ అవార్డు స్వీకరించారు. ఈ నేపథ్యంలో పద్మ అవార్డు గ్రహీతలకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి. దేశంలో తిరిగే రైలు, విమాన ప్రయాణాలు ఉచితమా.. ? వివరాల్లోకి వెళితే..
Megastar Chiranjeevi : తాజాగా చిరంజీవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో చిరు తన కెరీర్లో అందుకున్న అవార్డుల విషయానికొస్తే..
Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తాజాగా ఈ రోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా చిరంజీవి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు.
Ramnath Kovind Committee: దేశంలో జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతోంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యయం పూర్తయింది. జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Narendra Modi Emotional: అయోధ్య రామందిరంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. అయోధ్య రామాలయ ప్రతిష్టాపనకు ముందు ప్రధాని మోదీని అభినందిస్తూ రాష్ట్రపతి లేఖ రాశారు. ఆ లేఖకు తాజాగా ప్రధాని బదులిచ్చారు. ఆ లేఖలో భావోద్వేగపూరితంగా బదులిచ్చారు. ఈ సందర్భంగా అయోధ్యను గుండెల్లో ఉంచుకుని ఢిల్లీకి వచ్చినట్లు లేఖలో ప్రధాని మోదీ తెలిపారు.
Sanatan Row: సనాతనంపై దుమారం ఇంకా చల్లారలేదు. రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయనిధి స్టాలిన్ తలకు నజరానా ప్రకటించినా తగ్గేది లేదంటున్నారు. ఈ క్రమంలో ఉదయనిధి స్టాలిన్ సనాతనంపై మరోసారి స్పష్టత ఇచ్చారు.
President Draupadi Murmu Hyderabad Tour: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు చేరుకున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి భాగ్యనగరానికి విచ్చేశారు. గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు.
President launched Amrit Udyan 2023: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అమృత్ ఉద్యాన్ 2023ను ప్రారభించారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
President Draupadi Murmu will participate in many programs in Hyderabad today. శీతాకాల విడిది నిమిత్తం సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఐదు రోజుల షెడ్యూల్ ఇదే.
Draupadi Murmu Tirupati Tour: ఏపీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటనలో భాగంగా సోమవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.
Droupadi Murmu: ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్రతిష్ఠలకు నెలవు అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమని.. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కొనియాడారు.
Indian President Draupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు, దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.