Telangana Election 2023 Results: స్పీకర్ సెంటిమెంట్ కు ఈసారి ఎన్నికల్లో అనూహ్య రీతిలో బ్రేక్ పడింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గం నుంచి గెలుపొంది.. స్పీకర్ సెంటిమెంట్ కు చరమగీతం పాడారు.
KTR: ఏదైనా సరే ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడే అతి కొద్ది మంది సెలబ్రిటీస్ లో నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. తాజాగా ఆయన మంత్రి కేటీఆర్ పైన చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి
Election Results 2023: సునీల్ కనుగోలు వ్యూహాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతగానో పని చేశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ప్రధాన కారణాలు ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఒకటైతే..రెండవది సునీల్ కనుగోలు వ్యూహాలే. కానుగోలు వ్యూహాలు పని చేయడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Telangana Elections: గత కొద్దిరోజులుగా తెలంగాణ ఎలక్షన్స్ లో బాగా వినిపించిన పేరు బర్రెలక్క. తన అసలు పేరు శిరీష అయినా... బర్రెలక్క అనే పేరుతోనే తాను సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులను తెచ్చుకుంది. కాగా తాను తెచ్చుకున్న పాపులారిటీతో ఎలక్షన్స్ లో సైతం నిలబడింది బర్రెలక్క..
Congress: దాదాపు పది సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దిశగా పయనించడంతో.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. ఆ వివరాలు ఒకసారి చూద్దాం..
Telangana Election 2023 Results: దాదాపు పది సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దిశగా పయనించడంతో.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. ఆ వివరాలు ఒకసారి చూద్దాం..
Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్నాయి. అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ బోణీ కొట్టింది. మరిన్ని నియోజకవర్గాల ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంటుంది.
Election Results 2023: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లెక్కింపు ఉదయం నుంచి ప్రారంభమైంది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు బీజేపీ బీజేపీ 155 స్థానాల్లో విజయం సాధించింది.
Barrelakka: కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క భవిష్యత్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. అన్ని వర్గాల మద్ధతు లభించడంతో ఫ్యూచర్లో మంచి రాజకీయ నాయకురాలుగా ఎదిగే ఛాన్స్‌లు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Mizoram Election Vote Counting Date Changed: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు తేదీని మారుస్తున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీకి మార్చినట్లు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.