Ola S1 X Electric Scooters Prices and Ranges: ఇండియాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో మేజర్ షేర్ సొంతం చేసుకున్న ఓలా కంపెనీ నుండి ఇటీవలే మరో మూడు ఎలక్ట్రిక్ స్కూటీలు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా S1 X సిరీస్ లో లాంచ్ చేసిన స్కూటీలతో పాటు ఓలా S1 ఎయిర్, ఓలా S1 Pro తో కలిపి ఓలా ఎలక్ట్రిక్ స్కూటీల లైనప్ రేంజ్ మొత్తం 5 మోడల్స్‌కి పెరిగింది.
Gemopai Ryder SuperMax Electric Scooter: జెమోపై కంపెనీకి చెందిన అన్ని ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్స్ తరహాలోనే ఈ వాహనానికి కూడా జెమోపై మొబైల్ యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ, స్పీడ్, రేంజ్‌తో పాటు అనేక ఇతర అంశాలను ఎప్పటికప్పుడు ఈ మొబైల్ యాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడర్ని అలర్ట్ చేస్తుంది.
Royal Enfield Hunter 350 Price: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా ? రాయల్ ఎన్ఫీల్డ్.. పేరుకు తగినట్టుగానే ఇందులో ఏ వేరియంట్ అయినా సరే రాజసం ఉట్టిపడినట్టుగా ఉండే బైక్ అనేది కస్టమర్స్ భావన. అందుకే ధర ఎక్కువైనా సరే ఆ బైక్‌నే కొనాలి అని అనుకునే వారికి కొదువే ఉండదు.
Honda Activa as EV: పదేళ్ల క్రితం మోడల్ స్కూటీ పెట్రోల్ ఇంజన్ మాడిఫై చేసి ఎలక్ట్రిక్ బైక్‌గా తీర్చిదిద్దారు. వాస్తవానికి హోండా యాక్టివాలో ఎలక్ట్రిక్ వెర్షన్ ఇంకా అధికారికంగా లాంచ్ కాకముందే.. ఇతను పాత హోండా యాక్టివాను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చడం చూసి నెటిజెన్స్ సైతం సూపర్ అని కితాబిస్తున్నారు.
యమహా నుంచి ఇవాళే మరో కొత్త బైక్ మార్కెట్లోకి లాంచ్ అయింది. YZF-R15 V3.0 పేరిట లాంచ్ అయిన ఈ యమహా బైక్ ఖరీదు లక్షా 57 వేల రూపాయలు. యూనిబాడీ సీట్ డిజైన్‌తో రూపొందిన యమహా YZF-R15 V3 బైక్ 155CC ఇంజన్‌ను అమర్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.