Budget 2024: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరించాలి అని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వ ఉద్యుగులు కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే, దీన్ని పునరుద్ధరించలేం కానీ కొన్ని మార్పులు చేసి పదవీ విరమణ పొందిన చివరి నెలలో ఎంత జీతం పొందుతారో దానికి సగం జీవితకాలం పెన్షన్‌గా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Bank Employees:తొందరలోనే బ్యాంక్ ఉద్యోగులకు తీపికబురు అందనున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుంచి వారానికి ఐదురోజుల పనిదినాలను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ లతో పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది.
Income tax Updates: ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్. ఆదాయపు పన్ను భారీగా కట్ అవుతుందని ఆందోళన చెందుతున్నవారికి కేంద్ర ఆర్ధిక శాఖ శుభవార్త విన్పించింది. ఇకపై ఏడాది ఆదాయం 10 లక్షలున్నా సరే..ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అదెలాగో తెలుసుకుందాం..
Unclaimed Amount: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మూలుగుతున్న అన్క్లెయిమ్డ్ డబ్బుల విషయంలో కస్టమర్లకు శుభవార్త అందించారు. మొత్తం 35 వేల కోట్లను పంచేందుకు రంగం సిద్ధమౌతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.