Independence Day 2024 ఆగస్టు 15న భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. 1947లో భారతదేశం స్వేచ్చావాయులు పీల్చుతూ..స్వాతంత్ర్యం పొందింది. అందుకే ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆగస్టు 15వ తేదన దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేసి సాంస్క్రుతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే జనవరి 26వ తేదీన కూడా జెండాను ఎగురువేస్తారు. ఆగస్టు 15వ తేదీన జెండాను ఎగురవేయడం, జనవరి 26న జెండాను ఆవిష్కరించడానికి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం.
Revanth Reddy Hoists National Flag Like KCR In Golconda Fort: పదేళ్లుగా కొనసాగుతున్నట్టుగానే స్వాతంత్ర్య సంబరాలు గోల్కొండ కోటలోనే జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చకాచకా చేస్తోంది.
Flag Hoisting And Unfurling Difference: దేశవ్యాప్తంగా నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు రెడీ అవుతున్నారు. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించనున్నారు. ఆగస్టు 15న జెండాను ఎగురవేయడానికి.. జనవరి 26న జెండాను ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది.
Independence Day 2023: దేశం జరుపుకునే పండుగలు రెండు. ఒకటి పంద్రాగస్టు, రెండవది రిపబ్లిక్ డే. రెండు సందర్బాల్లోనూ జాతీయ పతాకం ఎగురవేస్తారు. అయితే ఇక్కడే చాలామందికి తెలియని అతి పెద్ద వ్యత్యాసముంది. ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డేలలో జాతీయ పతాకం ఎగురవేసే విధానంలో తేడా ఉందని మీకు తెలుసా..
Right Way To Store National Flag: ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఇంటింటికీ జాతీయ జండా నినాదంతో యావత్ దేశం తమ దేశభక్తిని చాటుకుంది.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం జాతీయ జండా ఎగరేసేచోట గుమిగూడిన జనం.. జండా వందనం అనంతరం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన తెలియజేశారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో భాగంగా అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి జాతీయ జెండా ఎగురవేయగా మరోవైపు శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ జెండా ఎగురవేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.