Viral video: రెండు రోజుల పాటు భారత్ లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అనేక ప్రాంతాలను సందర్శించారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా పాల్గోన్నారు.
Haryana: చిన్నారులు చాలా మంది అయోధ్య లో రాముడు, లక్ష్మణులు, సీతా మాదిరి వేషధారణ వేసుకున్నారు. ఈ క్రమంలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వారి వద్దకు వెళ్లి రాముల వేష ధారణలో ఉన్న పిల్లలకు పాదాభివందనం చేశారు.
Flag Hoisting And Unfurling Difference: దేశవ్యాప్తంగా నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు రెడీ అవుతున్నారు. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించనున్నారు. ఆగస్టు 15న జెండాను ఎగురవేయడానికి.. జనవరి 26న జెండాను ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది.
Happy Republic Day 2024 Wishes In Telugu: భారతదేశంలోని రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యమైన రోజును అందరూ గుర్తించి మీ, మీ స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయండి..
Republic Day 2024 Muggulu: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంటిని అందంగా రంగోలితో అలంకరించుకోవాలనుకునేవారి కోసం ఈరోజు చక్కని డిజైన్స్‌ను మీ ముందుకు తీసుకు వచ్చాం. వీటి డిజైన్స్ లాగే మీ ఇంటి ముందు కూడా రంగోలిని సులభంగా వేసుకోవచ్చు.
Republic Day 2024: ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కొందరు విదేశీ దేశాధినేతలను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సంవత్సరం ముఖ్య అతిథి ఎవరు? ముఖ్య అతిథిని ఎంపిక చేసే ప్రక్రియ ఏమిటో తెలుసుకుందాం.
Happy Republic Day 2024 Wishes Telugu: ప్రతి భారతీయుడు కుల, మతం భేదం లేకుండా జరుపుకునే పండగల్లో రిపబ్లిక్ డే ఒకటి. ఇలాంటి పండగ ప్రాముఖ్యతను అందరికీ తెలిసేలా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను కోట్స్ రూపంలో ఇలా తెలపండి.
Republic Day Parade 2024: మరో రెండు రోజుల్లో రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకోవడానికి యావత్ భారతావని సిద్ధమవుతోంది. గణతంత్ర వేడుకలకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం.
Happy Republic Day 2024: మరి కొద్దిగంటల్లో భారతదేశం గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోనుంది. జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలకు ఇండియా సిద్ధమైంది. దేశంలో ఊరూరా వాడ వాడనా వీధి వీధినా మరోసారి మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది.
Karpoori Thakur Bharat Ratna: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు భారతరత్నను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన శతజయంతి వేళ ఈ పురస్కారం ప్రకటించడం విశేషం.
Republic Day 2024 Celebrations: 2024 రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనకు ఇప్పటికే కేంద్రం నుంచి ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.