Flipkart Mobile Offers: శక్తివంతమైన కెమేరా, మంచి బ్యాటరీ సామర్ధ్యం కలిగిన 5జి స్మార్ట్ఫోన్ కోసం చూస్తుంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. మోటోరోలా జి64 ఇప్పుడు మీ బడ్జెట్ ధరకే లభిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Offers: దసరా, దీపావళి పండుగల నేపధ్యంలో ప్రముఖ ఈ కామర్స్ వేదికలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ప్రత్యేక ఆఫర్లు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో స్మార్ట్ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.