Nonstick Pans: ఆధునిక జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్లతో పాటు కుకింగ్ శైలి కూడా మారుతోంది. ప్రతి వంటకూ నాన్‌స్టిక్ అలవాటైపోయింది. కానీ నాన్‌స్టిక్ ఎంత ప్రమాదకరమనేది మర్చిపోతున్నారు.
Walking Benefits. తిన్న వెంటనే కాసేపు నడవాలని పెద్దలు చెప్పేదే.. ఇప్పుడు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Nonstick Pans: ఆధునిక జీవనశైలిలో సాధ్యమైనంతవరకూ అన్నీ సునాయసంగా ఉండేట్టు చూసుకోవడం అలవాటుగా మారింది. ఈక్రమంలో అలవాటైందే నాన్‌స్టిక్ పాన్. కొన్ని రకాల ఆహార పదార్ధాలకు ఇది ఎంత ప్రమాదకరమంటే...
Empty Stomach Issues: ఉదయాన్నే ఖాళీ కడుపుతో చాలా మంది టీ లేదా కాఫీ పానీయాలతో పాటు మద్యాన్ని సేవించే వారూ ఉంటారు. అయితే ఇలాంటి వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. అయితే ఖాళీ కడుపుతో ఏఏ పదార్థాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
Viral news: గోదారోళ్లు ఆతిథ్యానికి మారుపేరు. పండుగకు అల్లుడు వస్తున్నాడంటే..మర్యాదలు మూమూలుగా ఉండవు. అయితే ఇంకా ఇంటి అల్లుడు కాకుండానే సంక్రాంతి అంటే ఏంటో చూపించారు అత్తింటివారు. రికార్డుస్థాయిలో వంటకాలను వడ్డించి అల్లుడికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు.
Tips for Good Health: మీరు తరచూ ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇబ్బంది పడుతోంటే కొన్ని ఆహార పదార్ధాలను మీ డైట్లో భాగం చేసుకుని మీ పొట్టను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ పదార్థాల వల్ల మీ పొట్ట నుంచి విషతుల్యాలు బయటికి వచ్చేస్తాయి.
అర్కయాలజిస్ట్‌ల (Archaeologists) ప్రకారం ఈ క్యాంటిన్ సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటిది. ఇందులో లభించిన డబ్బాల్లో తినుభండారాలు కూడా లభించాయి. ఆహార పదార్ధాల జాబితా ఉన్న మెన్యూ కూడా గోడపై లభించింది. గోడలపై ఫోటోలను చూసి ప్రజలు ఆర్డర్ ఇచ్చేవారట.
తల్లిపాల తరువాత అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే.. అది ఒక్క గుడ్డు (EGG) లో మాత్రమే ఉన్నాయి. అందుకే గుడ్డును ఆరోగ్యానికి వెరి‘గుడ్డు’ అని పేర్కొంటుంటారు నిపుణులు. గుడ్డులో తొమ్మిది రకాల ప్రోటిన్లు, శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం ఉన్నాయి.
Prison ATM In Bihar | బీహార్ రాష్ట్రంలోని ఖైదీలు ఇక తమ జైలులోనే ఏటీఎం సేవలను వినియోగించుకోగలరు. బీహార్ లోని పూర్ణియా జైలులో ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేసి ఖైదీలు తమ నిత్యావసరాల కోసం డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించారు.
కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో మనం తీసుకునే ఆహారం (Food) విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.