Fat Burning Foods: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు వంటి ఇతర సమస్యల బారిన పడుతున్నారా ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు ఈ ఆహారపదార్థాలను తప్పకుండా తీసుకోవడం మంచిది.
Most Stolen Food in World: ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ.. ఎన్నో దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. విలువైన వస్తువులతో పాటు.. ఆహార పదార్థాలు కూడా చోరీ అవ్వడం చాలా సహజం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చోరీ అయ్యే ఆహార పదార్ధం ఎంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా దొంగతనానికి గురయ్యే ఫుడ్ ఐటెం తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు..
Cotton Candy Ban: రంగురంగుల్లో కనిపించే తియ్యటి పీచు మిఠాయి మీ పిల్లలు తింటుంటే ఇక ఆపేయండి. వెంటనే తినొద్దని చెప్పేయండి. ఆ పీచు మిఠాయిలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని తేలింది. ఇప్పటికే రెండు చోట్ల నిషేధం విధించగా.. ఏపీ కూడా నిషేధం విధించే అవకాశం ఉంది.
Gases Immediately After Eating: ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే సమస్యలో గ్యాస్ ఒకటి. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల సమస్య తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Benefits Of Eating Banana And Ghee: అరటి పండ్లను ప్రతిరోజు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలను పొందవచ్చు. అరటి పండు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇందులోకి నెయ్యిని కలిపి తినడం వల్ల ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Food For Happy: ఇష్టమైన ఆహారం అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఆ ఆహారాన్ని తినడం ద్వారా వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలని తినడం ద్వారా మన ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారాన్ని తిన్నప్పుడు కొన్ని హార్మోన్లు ఉత్పత్తి కావడం ద్వారా ఆనందంగా ఉంటారట.. మరి అవేంటో తెలుసుకుందాం.
Foods Not To Take With Water: మనలో చాలామంది ఆహార పదార్థాలు తిన్న తర్వాత నీళ్ళు త్రాగుతారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత నీరు త్రాగకూడదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెబుతున్నారు.
Tricolour Spinach Tomato Rice Recipe: భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. అయితే గణతంత్ర దినోత్సవం సమీనిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు దేశ భక్తి చెప్పాలి అనేక పద్ధతులు ఈ వేడుకను జరుపుకుంటారు.
Copper disadvantages: రాగి పాత్రలో నీరు తాగడం చాలా ఆరోగ్యకరం. అలా అని రాగి పాత్రలో ఏమి తాగినా ఆరోగ్యకరం అని మాత్రం అనుకోకండి. ఈ పాత్రలో పానీయాలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ముప్పులు ఉన్నాయి. మరి రాగి పాత్రలో తీసుకోకూడనవి ఏవి అనే విషయం ఒకసారి చూద్దాం..
Drinking Water While Eating Meals : భోజనం చేసేటప్పుడు మంచి నీళ్లు తాగొచ్చా లేదా ? మంచి నీరు అన్నం తినడానికి ముందు తాగితే మంచిదా ? లేక అన్నం తినేటప్పుడు తాగితే మంచిదా ? లేదంటే అన్నం తిన్న తరువాతే నీరు తాగాలా ? ఈ మూడింటిలో ఏ అలవాటు మంచిది, ఏది సమస్యకు దారి తీస్తుంది ?
Things Not to Cook in Iron Pan: మీకు ఒకవేళ నాన్-వెజ్ తినే అలవాటు ఉన్నట్టయితే.. ఇనుప పాత్రలో చేపలు ఫ్రై చేసినట్టయితే.. ఆ ఫుడ్ కాస్త ఎక్కువ జిగురు జిగురు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకాస్త ఎక్కువే మాడిపోయే ప్రమాదం ఉంటుంది. అలా ఐరన్ కడాయిలో వండిన చేపలను తింటే.. అది అనారోగ్యానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది.
GIS 2023 Menu: ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. దేశ విదేశాల్నించి వచ్చే అతిరధ మహారధుల కోసం నోరూరించే వంటకాలు సిద్ధమౌతున్నాయి. సమ్మిట్ అతిధులకు ఏపీ రుచిని చూపించనున్నారు.
Maha Shivratri 2023 Fasting Rules, Check Do's and Don'ts for Maha Shivratri Fasting. మహా శివరాత్రి ఉపవాసంలో చేయవలసినవి, చేయకూడనివి ఏంటో ఇప్పుడు చూద్దాం.
Drink water after taking meals is very good for health. నిజానికి నీటిని సక్రమంగా తాగకపోవడం వల్లనే మనం అనారోగ్యానికి గురవుతాం. త్రాగే నీటికి సంబంధించిన విషయాల గురించి తెలుకుందాం.
Cockroach Found in Omelette: దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబై మధ్య రాకపోకలు సాగించే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్లో డిసెంబర్ 16న ఈ ఘటన చోటుచేసుకుంది. యోగేష్ మోరే అనే రైలు ప్రయాణికుడు రైల్లో ప్రయాణించే సమయంలో తన రెండున్నరేళ్ల చిన్నారి కోసం ఎక్స్ట్రా ఆమ్లెట్ ఆర్డర్ చేశారు.
Throat Allergies: సీజన్ మారగానే గొంతు సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. వర్షాకాలంలో, చలికాలంలో చాలా ఇబ్బంది పెడుతుంటుంది. గొంతు ఎలర్జీ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.