Bandi Sanjay Fires on KTR: బీఆర్ఎస్ సర్కార్ చేసిన స్కాంలు తెరపైకి వచ్చినప్పుడల్లా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టి వస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలను బీజేపీ ఎండగడుతుందన్నారు.
KT Rama Rao Press Meet: హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన వేళ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రెస్మీట్ నిర్వహించారు. తాను న్యాయ పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. న్యాయం గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
KT Rama Rao Sensation Tweet After Quash Petition Dismiss: హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన వేళ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. న్యాయ గెలుస్తుందనేది తన ప్రగాఢ విశ్వాసం అని ప్రకటించారు. తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Formula e racing case: కేటీఆర్ హైకోర్టులో దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఈ క్రమంలో ఆయనను ఏ నిముషంలో అయిన అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
Formula E Car Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో కీలకమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.