Garuda Puranam Saying These Bad Habits: హిందూ గ్రంథాల్లో గరుడ పురాణం చాలా ముఖ్యమైంది. ఈ గ్రంథం జీవితానికి సంబంధించిన కొన్ని సూచనలు, హెచ్చరికలు చేస్తోంది. కొన్ని చెడు అలవాట్లు అస్సలు ఉండవద్దని సూచిస్తోంది. ఈ లక్షణాలు ఉంటే జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తారు.
Facts About Garuda Puranam In Telugu: హిందూ మతంలో మృతదేహాలకు కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం, ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని కాల్చివేస్తారు. అలాగే చనిపోయిన వెంటేనే మృతదేహం ముందు, వెనక ఖచ్చింతగా ఎవరైనా ఉంటారు. అయితే ఎవ్వరికి తెలియని విషయం ఏమిటంటే.. మృతదేహాన్ని ఒంటరిగా ఉంచడం వల్ల అనేక లాభాలు కలుగుతాయట..
Garuda Puranam: మన పెద్దవాళ్లు ఎప్పుడూ చెబుతుంటారు. జీవితంలో నాలుగు మంచి పనులు చేయండి అని.. అయితే, గరుడ పురాణం ప్రకారం కూడా మీరు జీవితంలో ఓ నాలుగు పనులు చేస్తే మీ మరణానంతరం మోక్షమార్గం పొందుతారట. అవేంటో తెలుసుకుందాం.
Death Signs: మరణం గురించి విన్నప్పుడు ఏదో తెలియని భయం కలుగుతుంది. అదే సమయంలో మరణం గురించి ప్రతి ఒక్కరికీ చింత కూడా ఉంటుంది. మరణం సమీపిస్తున్నప్పుుడు లేదా మృత్యువు దగ్గరలో ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది, గరుడ పురాణంలో దీని గురించి ఉన్న ప్రస్తావన ఏంటనేది తెలుసుకుందాం..
Garuda Puranam: వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాల్లో ఒకటైన గరుడ పురాణంలో మనిషి చేసే పాపాలు... నరలోకంలో అందుకు విధించే శిక్షలకు సంబంధించి పూర్తి వివరణ ఉంటుంది. అంతేకాదు, మనిషి ఏ పనులు చేయకూడదో గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణం ప్రకారం మనం వెళ్లే దారిలో కొన్ని వస్తువులు లేదా జంతువులు మన కంటపడటం శుభసూచకం. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.