Gas Cylinder Price: డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర మరోసారి పెరిగింది. దేశంలో గ్యాస్ సిలెండర్ ధర ఇప్పుడు వేయి దాటేసింది. ఏ నగరంలో గ్యాస్ సిలెండర్ ధర ఎంత ఉందో తెలుసుకుందాం..
LPG price hiked by Rs 50 per cylinder. 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా రూ. 50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దాంతో తెలంగాణలో 14 కేజీల వంట గ్యాస్ ధర తొలిసారి వెయ్యి దాటేసి.. రూ.1002కు చేరింది.
Commercial LPG cylinder prices hiked by RS.105: మార్చి నెలకు గాను కమర్షియల్ గ్యాస్ (19 కేజీల) ధరను రూ. 105 మేర పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
Indane Gas offer gas cylinders within two hours of booking : ఇండేన్ గ్యాస్ కొత్త ఆఫర్. బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే వినియోగదారులకు సిలిండర్ వస్తుంది. ఒక్క గ్యాస్ సిలిండర్ కలిగి ఉన్న ఇండేన్ గ్యాస్ వినియోగదారుల కోసం ప్రత్యేక సేవ ప్రారంభం.
How To book LPG cylinder without Aadhaar or address proof: సామన్యుల అవరాలకు అనుగుణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation) కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ కనెక్షన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకనుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే మీ అడ్రస్ ప్రూఫ్ మరియు ఆధార్ కార్డ్ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదట
Gas Cylinder price: గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయిందని ఆందోళన చెందుతున్నారా..గూగుల్ పే మీకు శుభవార్త అందిస్తోంది. గూగుల్ పే ద్వారా సిలిండర్ బుక్ చేసుకోండి..భారీ డిస్కౌంట్ పొందండి.
నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యులపై మరో పిడుగు పడింది. రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.