Arshad Nadeem Life History Very Inspiring: మేస్త్రీ కొడుకు తినడానికి తిండి కూడా సక్రమంగా లేదు.. అలాంటిది ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ పొందాడు. జీవితం మొత్తం కష్టాలు ఎదుర్కొన్నా స్వర్ణం సాధించిన నదీమ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.
Olympic Gold medal worth: ఒలింపిక్స్ లో గెలుపొందిన క్రీడాకారులకు ఇచ్చే పతకాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం పారిస్ లో ఒలిపింక్స్ విశ్వక్రీడలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. అథ్లెట్లు గెల్చుకున్న.. బంగారు పతకం విలువ ఎంతో అని చాలా మంది ఆసక్తిగా సెర్చ్ చూస్తున్నారు.
Ravi Kumar Dahiya wins Gold Medal: కామన్వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్‌లో రవి కుమార్ దహియా భారత్‌కు గోల్డ్ మెడల్ అందించాడు. అవును, కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ను మరో గోల్డ్ మెడల్ వరించింది.
CWG 2022, Jeremy Lalrinnunga bags Gold In Mens 67kg. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రికార్డు ప్రదర్శనతో తొలి పసిడిని అందించగా.. తాజాగా వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్రిన్నుంగా కూడా గోల్డ్ మెడల్ అందించాడు.
Supriti Kachhap: ఖేలో ఇండియా పోటీల్లో మరో ఆణిముత్యం మెరిసింది. గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. హర్యానాలోని పంచకులలో జరుగుతున్న పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంతకు ఎవరా ప్లేయర్..ఏమిటా కథ..
Nikhat Zareen Wins Gold Medal: బాక్సింగ్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించిన నిఖత్ జరీన్‌ని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ప్రపంచ ఛాంపియన్షిప్ వేదికపై భారత జండాను రెపరెపలాడించిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్‌ను సీఎం కేసిఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు.
Paralympics: పారాలింపిక్స్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్-6లో కృష్ణ నాగర్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 19కి చేరింది.
Pramod Bhagat wins gold medal at Tokyo Paralympics: ఎస్ఎల్3 క్లాస్ లెవెల్స్‌లో జరిగిన మెన్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో గ్రేట్ బ్రిటన్‌కి చెందిన డానియెల్ బెతెల్‌ని (Daniel Bethell) ఓడించి ప్రమోద్ భగత్ ఈ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు.
Tokyo Paralympics 2020: టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. నిన్న వరుస పతకాలతో దుమ్మురేపిన మన క్రీడాకారులు..ఇవాళ అదే జోరును కొనసాగిస్తున్నారు. . మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఫైనల్లో అవని లేఖారా విజయం సాధించి దేశానికి గోల్డ్ మెడల్ అందించింది.
దక్షిణ కొరియాలోని చాంగౌన్లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ సౌరభ్ చౌదరీ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ విభాగంలో 245.5 పాయింట్ల అత్యుత్తమ స్కోర్‌తో షూటర్ సౌరభ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడమే కాకుండా వరల్డ్ రికార్డు నెలకొల్పడం విశేషం. ఇదివరకు తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డుని తానే అధిగమించిన సౌరభ్ చౌదరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గోల్డ్ మెడల్ గెలిచిన సౌరభ్ చౌదరిని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అభినందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.