Gold Price Today August 20th 2022 : ఇవాళ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4780గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5215గా ఉంది.
Gold Price Today August 18th 2022 : నేడు బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4790గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5225గా ఉంది.
Gold Price Today August 7th 2022 : ఇవాళ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4755గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5187గా ఉంది.
Gold Price Today July 22nd 2022 : ఇవాళ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4600గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ. 5018గా ఉంది.
Gold Price Today July 16th 2022 : ఇవాళ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4650గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ. 5073గా ఉంది.
Gold Price Today June 28th 2022 : బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 1 గ్రా. బంగారం ధర రూ.4765గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5198గా ఉంది.
Gold Price Today June 25th 2022 : బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 1 గ్రా. బంగారం ధర రూ.4745గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5176గా ఉంది.
Gold Price Today June 23rd 2022 : బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 1 గ్రా. బంగారం ధర రూ.4765గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5199గా ఉంది.
Gold Price Today June 19th 2022 : బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 1 గ్రా. బంగారం ధర రూ.4765గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5198గా ఉంది.
Gold Price Today June 18th 2022 : బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 1 గ్రా. బంగారం ధర రూ.4775గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5210గా ఉంది.
Gold Price Today June 17th 2022 : బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 1 గ్రా. బంగారం ధర రూ.4755గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5187గా ఉంది.
Gold Price Today June 11th 2022 : బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 1 గ్రా. బంగారం ధర రూ.4775గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5210గా ఉంది.
Gold Price Today June 8th 2022 : బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 1 గ్రా. బంగారం ధర రూ.4760గా, 22 క్యారెట్ల 1గ్రా. బంగారం ధర రూ.51,930గా ఉంది.
Gold Price Today June 4th 2022 : బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా రెండో రోజు 22 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.500 మేర, 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.540 మేర పెరిగింది.
Gold Price Today May 13 2022 : బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.450 మేర, 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.490 మేర పెరిగింది.
Gold Price Today, 12 May 2022 పసిడి ప్రియులకు మరో శుభవార్త. ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. వరుసగా రెండో రోజూ కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి ధర భారీగా పతనమైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గడంతో.. బంగారం ధర రూ.47 వేలకు పడిపోయింది. దీంతో ఇప్పుడు తులం బంగారం రూ.46,750కే లభ్యం అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.380 తగ్గింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా బాగా తగ్గాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,300 తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు హైదరాబాద్లో రూ.64,800కే కేజీ వెండి లభిస్తోంది.
Gold Price Today April 21 2022 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... బంగారం ధర స్వల్పంగా దిగి వచ్చింది... అక్షయ తృతీయ సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు దిగిరావడం పసిడి ప్రియులకు నిజంగానే శుభవార్త అని చెప్పాలి.
Gold Rate Today: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అత్యధికంగా రూ. 3,900 ధర పెరిగింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.