Benefits of Multani Mitti: ముఖాన్ని సౌందర్య వంతంగా చేసుకోవడానికి అందరు ముల్తానీ మిట్టిని వాడుతుంటూ ఉంటారు. ఇది చర్మానికి సంబంధించిన సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు కృషి చేస్తుంది. కాబట్టి దీనితో బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు.
Muscle Building Tips: బలమైన కండరాలను పొందాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ వీటిని అందరూ పొందలేరు. అయితే శరీరం దృఢంగా పొందడానికి, బలమైన కండరాలు పొందడానికి భారీ వ్యాయామాలు అవసరం.
Increasing Hemoglobin Naturally: శరీరంలో రక్తం లేకపోవడం ఒక సాధారణ సమస్య. అయినప్పడికీ ఇది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తిసే అవకాశం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) నివేదిక ప్రకారం.. భారతదేశంలో 58.6% మంది పిల్లలు, 53.2% మంది బాలికలు, 50.4% గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది.
Symptoms of Lymphoma: లింఫోమా అనేది ఒక రకమైన భయానకరమైన క్యాన్సర్. ఇది శరీరానికి రక్షణ కలిగించే ఇన్ఫెక్షన్ కణాల్లో మొదలై శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ లింఫోమా స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుందని ఇటీవలే పరిశోధనలు పేర్కొన్నాయి.
Sabudana Recipes: ప్రస్తుతం చాలా మంది టీఫిన్కు బదులుగా సాబుదానాను ఎక్కువగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఉపవాస సమయంలో వీటిని అధికంగా తింటున్నారు. అంతేకాకుండా ఖిచ్డీ, వడ, ఖీర్ తయారు చేసే క్రమంలో దీనిని అధికంగా వినియోగిస్తున్నారు.
Cold Milk Benefits: పాలు ఆరోగ్యానికి చాలా మంచివని అందరికీ తెలుసు. అయితే కోల్డ్‌మిల్క్ ఎంత మేలు చేస్తుందో చాలా తక్కువమందికి తెలుసు. కోల్డ్‌మిల్క్ తాగితే బరువు తగ్గుతారని మీకు తెలుసా..ఆ వివరాలు మీ కోసం..
Mens Health Tips: మెరుగైన ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ చాలా అవసరం. అందులో కీలకమైంది ఎండు ద్రాక్ష. ముఖ్యంగా మగవారికి సంబంధించిన అనేక సమస్యలకు ఇదే పరిష్కారం. ఎండు ద్రాక్ష ఎలా తినాలి, ఏయే సమస్యలు దూరమౌతాయో తెలుసుకుందాం..
Eating Habits: మారుతున్న జీవన శైలి కారణంగా రకరకాల ఫుడ్‌ను తినేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది పనిలో నిమగ్నమై ఆహారాన్ని తినలేకపోతున్నారు. దీని వల్ల ఒత్తిడి ఇతర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
Diabetes Medicine: ఆయుర్వేదంలో పసుపుకున్న ప్రాముఖ్యత మరి దేనికీ లేదు. పుసుపు సకల రోగ నివారిణి. చర్మ సంరక్షణ, డయాబెటిస్ సమస్యకు పసుపు అద్భుత ఔషధం అనడంలో సందేహం లేదు..
Itching In The Sole: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా బయట లభించే అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యలకు గురవుతున్నారని నిపుణులు భావిస్తున్నారు.
Swelling Problems: మానవ శరీరంలో అన్ని భాగాలు ఏదో ఒక అవయవంతో అనుసంధానించి పని పని చేస్తాయి. ఒక భాగంలో ఉన్న సమస్య మరొక భాగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఇటీవలే చాలా మందిలో శరీరం, ముఖం, కళ్ల చుట్టూ వాపులు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Weight Loss Mistakes: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పెరిగినప్పుడు అన్ని దేశాలు లాక్డౌన్ ను విధించాయి. దీని కారణంగా చాలా ఆఫీలు వర్క్‌ఫ్రం హోం డ్యూటీలను ఇచ్చేశాయి. దీని కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలో బాధపడుతున్నారు.
Curd-Lemon Tips: ఆరోగ్యంతో పాటు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా అమ్మాయిలు కోరుకునేది అందం. చర్మం మృదువుగా ఉండాలని..ముఖ్యంపై ఏ విధమైన మచ్చలుండకూడదని అనుకుంటారు. దీనికోసం బ్యుటీషియన్ల చుట్టూ తిరగకుండా..అద్భుతమైన వంటింటి చిట్కా ఉంది. ట్రై చేస్తారా..
High Blood Pressure: అధిక రక్తపోటు అనేది చాలా సహజం. సాధారణమైన జబ్బే. కానీ హై బీపీ ప్రభావం మన కళ్లపై కూడా పడుతుందంటే నమ్ముతారా..అందుకే జాగ్రత్తగా ఉండకపోతే కళ్లకు ముప్పేనంటున్నారు వైద్య నిపుణులు..
Home Remedies For Dark Neck: మెడ మీద నల్లగా మారడం, చర్మంపై మచ్చలు రవాడం ప్రస్తుతం సాధారణమైంది. శరీంలో వేడి వల్ల ఎండల కారణంగా మెడ మీద చర్మపై వివిధ రకాల సమస్యలు వస్తున్నాయని చర్మ నిపుణులు తెలుపుతున్నారు.
Long Hair By Egg: కోడి గుడ్లు శరీరానికి బలాన్ని ఇవ్వడమేకాకుండా.. జుట్టుకు కూడా మంచి లభాలను చేకూర్చుతాయి. గుడ్డులో ఉండే గుణాలు జుట్టును మెరుగుపరచడమే కాకుండా కుదుల్ల నుంచి బాలన్ని ఇస్తుంది.
Dates Benefits for Mens: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వైవాహిక జీవితాన్ని అనుభవించలేక పోతున్నారు. ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం వంటి సమస్యలు అధికమవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Anemia: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందికి శరీరంలో రక్తం కొరత సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు శరీరం పట్ల శ్రద్ధ వహించకపోతే పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Cholesterol Control Tips: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు. అయితే దానిని అదుపులో ఉంచుకోవాడనికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
Weight loss By Walnuts: బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వాల్నట్స్ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం బరువు పెరగడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. కావున వాల్‌నట్స్‌తో సులభంగా బరువును నియంత్రించుకోవచ్చని నిపణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.