Mangoes for Weight Loss: మామిడి పండు రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుంది. అయితే మామిడి పండు తింటే బరువు కూడా తగ్గవచ్చా..? మామిడి పండ్లను తినడం ద్వారా బరువు తగ్గడంలో విజయం సాధించవచ్చో లేదో ఈ కథనంలో తెలుసుకోండి.
Eyes Care Tips: ఆరోగ్యం, చర్మంతో పాటు కళ్ల సంరక్షణ కూడా చాలా ముఖ్యం. కళ్ళు శరీరంలోని సున్నితమైన భాగం. అందువల్ల, వాటి సంరక్షణలో కూడా అదనపు జాగ్రత్త అవసరం. కొన్నిసార్లు అలర్జీలు, కనురెప్పల్లో దురద వంటి వాటి వల్ల కళ్లపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. కొంతమంది కనురెప్పల దురదను సాధారణ సమస్యగా విస్మరిస్తారు. అలా చేయడం వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
Benefits Of Fig And Walnut: అత్తి పండ్లను..వాల్నట్లను రోజూ తీసుకోవడం వల్ల శరీరం అనేక ప్రయోజనాలను పొందుతుంది. అత్తి పండ్లను..వాల్నట్లను కలిపి తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు రక్తపోటు అదుపులో ఉంటుంది.
Dangers of AC; ఉష్ణోగ్రత 45 డిగ్రీలను తాకినప్పుడు, AC విలాసవంతమైన దానికంటే ఎక్కువ అవసరం అవుతుంది. అయితే ఎక్కువ గంటలు ఏసీలో కూర్చోవడం వల్ల మీ ఆరోగ్యం చాలా రకాలుగా ప్రభావితం అవుతుందని మీకు తెలుసా..? పనిలో ఉన్న..తర్వాత మీరు రాత్రి నిద్రపోయినప్పటికీ, ఎయిర్ కండీషనర్లో ఉండటం మీకు హాని కలిగించవచ్చు. ఇది మీ శరీరంపై అసహ్యకరమైన ప్రభావాలను కలిగిస్తోంది
ఎక్కువ గంటలు ACలో కూర్చోవడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను తెలుసుకోవడానికి చదవండి:
Telangana Diagnostic Centers: ప్రభుత్వ వైద్యులకు మంత్రి హరీశ్ రావు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేదన్నారు. మందుల కొరత ఉందని వైద్యులు చిటీని బయటకు పంపిస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.
Health Tips with Lemon: నిమ్మ ఆరోగ్యం, అందం రెండింటికీ అద్భుత ఔషధం. అటు ఆరోగ్యాన్ని ఇటు అందాన్ని సంరక్షించుకోవడంలో నిమ్మకు మించింది లేదంటారు బ్యుటిషియన్లు, వైద్య నిపుణులు..
Migraine In Summers: మైగ్రేన్ అనేది తీవ్రమైన తలనొప్పితో కూడిన సాధారణ నరాల సమస్య. ఈ సమస్య పురుషులతో పోలిస్తే స్త్రీలలో అధికంగా ఉంటుంది. అయితే మైగ్రేన్ తలనొప్పి 4 నుంచి 72 గంటల పాటు ఉంటుందని వైద్యులు తెలిపారు.
International Dance Day: ఇవాళ డ్యాన్స్‌కు పుట్టినరోజు కాదు గానీ..అంతర్జాతీయంగా డ్యాన్స్ డే జరుపుకునే రోజు. విషింగ్ యు ఎ హ్యాపీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. డ్యాన్స్ అనేది ఆహ్లాదాన్నే కాదు ఆరోగ్యాన్నిస్తుంది.
Dark chocolate Benefits: మనలో చాలా మందికి చాకెట్లు తినే అలవాటు ఉంది. మరికొంతమంది విపరీతంగా చాక్లెట్లు తింటుంటారు. కానీ, చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్ మేలు అని నిపుణులు అంటున్నారు. అయితే డార్క్ చాక్లెట్ల వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Walking Benefits. తిన్న వెంటనే కాసేపు నడవాలని పెద్దలు చెప్పేదే.. ఇప్పుడు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Lemon Benefits: విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మకాయతో అద్భుత ప్రయోజనాలున్నాయి. కేవలం ఆరోగ్యం కోసమే కాదు..అందాన్ని పరిరక్షించుకోవడంలో నిమ్మకాయకు మించింది లేదు. అదెలాగో తెలుసుకుందాం..
Amla Health Benefits: ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఉసిరి అంటేనే విటమిన్ సికు కేరాఫ్ అడ్రస్. రోజుకొక్క ఉసిరికాయ తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే..ఆశ్చర్యపోతారు. అవేంటో తెలుసుకుందాం.
Superfoods for Skin, healthy and glowing skin : చర్మ నిగారింపు కోసం సహజసిద్ధమైన ఆహారాలు తీసుకోవాలలి. స్కిన్ కోసం కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. అవి ఏమిటో ఒకసారి చూడండి.
Sugar Craving: తీపి మోతాదు మించితే చేదవుతుంది. ఎక్కువైతే ఎప్పటికీ అనర్ధమే. అయినా కొంతమంది తీపి పదార్ధాలు మానలేకపోతుంటారు. బరువును పెంచడంలో స్వీట్స్ కీలకపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో స్వీట్స్ మానేయాలంటే..ఏం చేయాలో తెలుసుకుందాం.
Healthy Skin Tips: చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ప్రకృతిలో లభించే పదార్ధాలతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అదెలాగంటే..
Benifits of Mustard Seeds: ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు... పలు రకాల సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం నుంచి బయటపడి అదృష్టాన్ని పొందవచ్చు. అంతేకాదు, ఆవాలతో నరదిష్టిని కూడా ప్రారదోలవచ్చు. ఆ రెమెడీ ఎలానో ఇక్కడ తెలుసుకోండి...
Health Benifits of having beard: గడ్డం కేవలం ఫ్యాషన్ సింబలే కాదు.. దానితోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంగ్లాండ్‌కి చెందిన ఓ డాక్టర్ గడ్డం గురించి చెప్పిన కొన్ని హెల్త్ సీక్రెట్స్ వింటే ఆశ్చర్యపోక తప్పదు.
Health benifits of cinnamon: సుగంధ ద్రవ్యాల రారాజుగా పిలవబడే దాల్చిన చెక్కలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. దాల్చిన చెక్కను ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
గత 24 గంటల వ్యవధిలో 31,040 మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేయగా, అందులో 168 మందికి కరోనావైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 31,054 మందికి కరోనా వైరక్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 137 మందికి కరోనా వైరల్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కొత్తగా 48 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.