Healthy Foods: గుండె శరీరంలోని అత్యంత కీలకమైన అంగం. ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తీవ్రంగా ఉంటోంది. గుండె ఆగిందంటే ప్రాణం పోయినట్టే. అందుకే గుండెను అత్యంత పదిలంగా చూసుకోవాలి.
Heart Attack vs Heart Failure: ఇటీవలి కాలంలో హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ కేసులు పెరిగిపోతున్నాయి. చాలామంది ఈ రెండూ ఒకటే అనుకుంటారు కానీ..రెండింటికీ మధ్య చాలా అంతరముంది. హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ మధ్య తేడా ఏంటి, లక్షణాలు, చికిత్స వివరాలేంటో తెలుసుకుందాం..
Symptom Of Heart Attack: కడుపునొప్పి సమస్యలో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ తీవ్రమైన నొప్పి కారణంగా మయోకార్డియల్ ఇన్ఫెక్షన్కు దారి తీసే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
Heart Health: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.
Heart Attack: గుండెపోటు. ఇటీవలి కాలంలో ప్రతి వయస్సువారినీ వెంటాడుతోంది. గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే..తీసుకునే డైట్ ఆరోగ్యంగా ఉండాలి. డైట్లో తీసుకునే పదార్ధాలతో గుండెవ్యాధుల్ని చాలా వరకూ అరికట్టవచ్చు.
Heart Attack: గుండెపోటు. ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ వెంటాడుతోంది. గుండెపోటుతో ప్రాణాలు దక్కించుకున్నవారి సంఖ్య తక్కువే. గుండెపోటు ప్రమాదం పెరగడానికి కారణాల గురించి పరిశీలిస్తే ఆసక్తికర అంశం వెల్లడైంది.
Heart Attack Causes: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొంత మంది ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల ట్రిపుల్ వెసెల్ డిసీజ్ బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ చిట్కాలు పాటించండి.
How To Prevent Cholesterol And Heart Attack: చలి కాలంలో చాలా మందిలో గుండె పోటు సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
How To Protect Yourself From Heart Attack: గుండెపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో పలు రకాల జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చక్కెర అధిక పరిమాణంలో ఉండె ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
Heart Attack Risk: దేశంలో గుండెపోటు రోగాలు పెరుగుతున్నాయి. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనారోగ్య సమస్యల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా మూడు రకాల చెడు అలవాట్లు ప్రమాదాన్ని తెచ్చిపెట్టనున్నాయి.
Heart Attack Prevention: ధూమపానం చేయడం వల్ల చాలామంది గుండెపోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే గుండెపోటు సమస్యలనుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
Heart Attack Prevention: ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే గుండె సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఎంత త్వరగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే ప్రాణాంతకంగా మారొచ్చు.
Heart Attack: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం గుండె. గుండెను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లేకపోతే హార్ట్ ఎటాక్ మీ ప్రాణాలు తీయవచ్చు. ఆ గింజలు తింటే గుండె పోటు ముప్పుని తగ్గించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు..
Heart Attack Symptoms: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవాల్సి అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి తప్పకుండా వీరు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Heart Attack Symptoms: చాలా మందిలో గుండెపోటు పోటు వచ్చే ముందు శరీరంలో పలు రకాల లక్షణాలు వస్తాయి. అయితే ఈ లక్షణాలను గురవుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వైద్యులను సంప్రాదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Heart Attack: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది గుండె పోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టేందుకు ఈ కింద పేర్కొన్న ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Yellow Moong Dal Heart Diseases: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే చాలా మంది జీర్ణశక్తి, గుండె సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఇలా పెసర పప్పును తీసుకోవాల్సి ఉంటుంది.
Heart Attack Symptoms: గుండె శరీరంలోని అతి ముఖ్యమైన అంగం. ఆ గుండె ఆరోగ్యంగా లేకపోతే హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటివి ప్రాణాంతకంగా మారవచ్చు. కొన్ని ప్రధాన లక్షణాలతో గుండెపోటు ముప్పును ముందే ససిగట్టవచ్చు..
Heart Palpitations: హృదయ స్పందన రేటు పెరిగినప్పుడు పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గుండెపోటు మూత్రపిండాల వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు పలు సూచనలు పాటించమని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Heart Attack: గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. గుండె పదిలంగా ఉంటేనే ప్రాణం నిలుస్తుంది. అదే సమయంలో గుండెపోటు వచ్చే ముందు మన శరీరం తప్పకుండా సంకేతాలిస్తుంది. ఆ సంకేతాలేంటో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.