Heart Attack Risk: ప్రపంచవ్యాప్తంగా గుండె వ్యాధుల ముప్పు పెరుగుతోంది. దురదృష్టవశాత్తూ ఇండియాలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కారమం చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి. యుక్త వయస్సులోనే గుండెపోటుకు గురవుతున్న పరిస్థితి. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది.
4 Pains Heart Attack Signs: గుండె జబ్బుల సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి లైఫ్ స్టైల్ సరిగా అనుసరించకపోవడం కొందరికి ఫ్యామిలీ హిస్టరీ వల్ల గుండెజాబులు వచ్చి ప్రాణాలు వదులుతున్నారు మన ఇండియాలో సెకండ్ హౌస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే కొన్ని రకాల డైట్ ఎక్సర్సైజ్ లు పాటించడం వల్ల గుండెజబ్బులు తగ్గించుకోవచ్చు.
Heart Attack Signs in Women: ఇటీవలి కాలంలో గుండె పోటు వ్యాధులు, గుండె పోటు మరణాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కన్పిస్తుంటాయి. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించగలగాలి. అప్పుడే గుండె పోటు ముప్పును తగ్గించుకోవచ్చు. లేదా గుండెపోటు నుంచి బయటపడేందుకు అవకాశముంటుంది.
Heart Attack Symptoms: శరీరంలో అంతర్గతంగా ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. కానీ అనారోగ్య సమస్య ఏదైనా సరే ముందుగా కొన్ని లక్షణాలు బయటపెడుతుంటుంది. అవి గుర్తించగలిగితే చాలు. లేకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.
Heart Health: కాళ్లలో భారం, నొప్పి.. కొద్ది దూరం నడవగానే లేదా మెట్లు ఎక్కిన తర్వాత కాళ్లలో విపరీతమైన నొప్పి చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా అనిపిస్తే మీరు వెంటనే డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వడం ఉత్తమం. ఎందుకంటే ఇవి గుండె సంబంధిత వ్యాధులకు చిహ్నాలు అని తెలుపుతున్నాయి వైద్య అధ్యయనాలు.
Heart Attack Early Symptoms : అతి చిన్న వయసు ఉన్నవారు కూడా చాలా సడన్‌గా గుండెపోటు వచ్చి చనిపోయారు అని వార్తలు వింటున్నాం. కానీ గుండెపోటు వచ్చే నెల ముందు నుంచి మన శరీరం మనకి కొన్ని కీలకమైన సంకేతలను ఇస్తుందట. అవేంటో మనం ముందే తెలుసుకుని ఎలెక్ట్ గా ఉంటే గుండె జబ్బులను సైతం నివారించవచ్చు.
Heart Attack Signs: శరీరంలో అత్యంత ముఖ్యమైన అంగం గుండె. గుండె ఆగిందంటే ప్రాణం పోయినట్టే. అందుకే గుండెను అత్యంత జాగ్రత్తగా చూసుకోవల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతక పరిస్థితులు ఎదురౌతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Angina Pain: ఆధునిక జీవన విధానంలో గుండె వ్యాధుల సమస్య తీవ్రంగా ఉంటోంది. చాలా సందర్భాల్లో ఛాతీ నొప్పిగా ప్రారంభమై గుండె నొప్పికి దారితీస్తుంటోంది. ఈ క్రమంలో ఛాతీ నొప్పికి గుండె నొప్పికి తేడా తెలుసుకోవడం కష్టమౌతుంటుంది. అదే కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమౌతోంది.
Symptoms of Heart Attack: సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో మగవారికి ఆడవారికి లక్షణాలు వేర్వేరుగా కనిపిస్తాయి. గుండెపోటు వచ్చే ముందు సాధారణంగా వచ్చే కొన్ని లక్షణాలు ఏముంటాయో తెలుసుకుందాం.
Heart Attack Signs: ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల సమస్య అధికమౌతోంది. వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో గుండె వ్యాధుల్నించి ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Prevention Of Heart Attack: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా చాలా మంది తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది గుండె పోటు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య బారిన పడకుండా ఉండాలి అంటే ఇక్కడ చెప్పిన టిప్స్‌ను పాటించడం మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. గుండె పోటు సమస్యను తగ్గించే టిప్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Heart Attack Signs: ఆధునిక జీవన విధానంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇందులో అత్యంత తీవ్రమైంది, ప్రమాదకరమైంది గుండెపోటు. ఇటీవలి కాలంలో చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..
ప్రస్తుతం మనం అనుసరించే జీవనశైలి మరియు తినే ఆహార పదార్థాలను వలన గుండెపోటుకు గురవుతుంటాం. ప్రస్తుతం గుండెపోటుకు గురయ్యే సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గుండెపోటుకు గురయ్యే ముందు బహిర్గతమయ్యే లక్షణాలు ఇవే!
Heart Attack Symptoms: ఇటీవలి కాలంలో గుండె పోటు సమస్యలు అధికమయ్యాయి. ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే కన్పించే ఈ సమస్య ఇప్పుడు యుక్త వయస్సులో, టీనేజ్‌లో కూడా సాధారణమైపోయింది. గుండెపోటు వ్యాధి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Heart Failure Risk: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం గుండె. గుండె ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి ప్రాణం నిలబడుతుంది. గుండె చప్పుడు ఆగిందంటే ప్రాణం పోయినట్టే. అందుకే గుండెను సదా ఆరోగ్యంగా కాపాడుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heart Attack vs Panic Attack: మనిషి గుండె కొట్టుకున్నంతసేపే ఆ ప్రాణం నిలబడుతుంది. మనిషి జీవించి ఉండేది. ఒకసారి ఆగిందంటే అంతే..అంతా నిర్జీవమే ఇక. మనిషి శరీరంలో గుండె అంత ముఖ్యమైన అంగం. అందుకే గుండెను చాలా భద్రంగా చూసుకోవాలి.
Smoking and Heart Attack Relation: గుండె పోటు మరణించేవారిలో చాలా వరకు స్మోకింగ్ చేస్తున్నవారే ఉన్నారని ఇటీవలే చేసిన పరిశోధనలో తెలింది. అంతేకాకుండా ఈ మరికొన్ని విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా?
Less Sleep Disease: నిద్రలేమి సమస్యల కారణంగా గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటీవలే పరిశోధనలు తెలిపాయి. చాలామందిలో నిద్ర లేకపోవడం కారణంగానే గుండెపోటు సమస్యలు వస్తున్నాయని పరిశోధనలో పేర్కొన్నారు. ఇవే కాకుండా చాలా రకాల సమస్యలను ఇందులో పేర్కొన్నారు.
Sudden Heart Attack: ప్రస్తుతం చాలా మందిలో సడెన్‌గా గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిద్రలేమి సమస్యలను దూరంగా ఉంచాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.