Heart Attack Symptoms In Women: సోనాలి ఫోగట్ మృతితో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది. ఆమె బిగ్ బాస్ సీజన్ 14 లో మంచి కంటెస్టెంట్‌గా పేరు సంపాదించుకున్నారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్రవేశారు.
Heart Attack Symptoms: శరీరంలో ప్రధానమైన అంగం గుండె. గుండె ఆరోగ్యంగా ఉంటేనే జీవితం ఉంటుంది. గుండె ఆరోగ్యంంగా ఉండేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..
Healthy Heart Tips: రోజురోజుకు చాలా మందిలో గుండె సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అనారోగ్య ఆహారపు అలవాట్ల వల్ల, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Heart Care Tips: గుండెపోటు అన్నింటికంటే ప్రమాదకరం. సాధారణంగా గుండెపోటు మూడు సందర్భాల్లో హెచ్చరిస్తుందంటారు. తొలిసారి హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే..ఆ ముప్పును దూరం చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Heart Health: శరీరంలోని అన్ని అంగాల్లో గుండె చాలా కీలకమైంది. అది కొట్టుకున్నంతసేపే ప్రాణం ఉంటుంది. అందుకే హార్ట్‌కేర్ అనేది చాలా ముఖ్యం. మీ గుండెకు అనారోగ్యమైతే..ఈ లక్షణాలు కన్పిస్తాయి. ఆ లక్షణాలు ఏంటనేది చూద్దాం.
Heart Attack Pain: ప్రస్తుతం చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా కొందరు ఆరోగ్యంపై అశ్రద్ధ వహించడం వల్ల ప్రాణాంతంగా మారుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం చిన్న వయసులో కూడా గుండె జబ్బుల నుంచి గుండెపోటు వంటి సమస్యలను ఎదుర్కోవడం విశేషం.
Heart Attack: ఇండియాలో గుండె సంబంధిత వ్యాధుల సంఖ్య పెరిగిపోతోంది. ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. గుండెపోటు వస్తే ప్రాణం కాపాడేందుకు తక్షణం ఏం చేయాలనేది తెలుసుకుందాం.
Heart Attack Risk Factors: దేశంలో గుండె వ్యాధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆధుని జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె పోటు ముప్పు ఎక్కువౌతోంది. ఈ ముప్పు నుంచి దూరంగా ఉండాలంటే ఆ మాడు అలవాట్లు వదిలేయాలంటున్నారు..
Heart Attack vs Chest Pain: ఆరోగ్యంగా, పిట్‌గా ఉంటే ఏ విధమైన సమస్యలు దరిచేరవు. ఒక్కోసారి కొన్ని ప్రమాదకర వ్యాధుల లక్షణాలు ముందుగానే వస్తుంటాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
Heart Attack Symptoms: గుండె సంబంధిత వ్యాధుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైనవి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూచనలు మీ కోసం..
Healthy Heart: గుండె పనితీరు బాగుండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ తినడాన్ని పూర్తిగా తగ్గించి విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచిది.
Heart Attack Risk: మనం తినే రోజూ పచ్చి కూరగాయలలో ఫైబర్, పోషకాలు పరిమాణం అధికంగా ఉంటాయి. అయితే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి అధికంగా పోషకాలు లభిస్తాయి. అయితే చాలా మంది వీటిని అధికంగా తినడం వల్ల గుండె పోటు సమస్యలు తగ్గుతాయని అనుకుంటారు.
Heart Attack Symptoms: భారతదేశంలో గుండెపోటు మరణాలకు ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా నాలుగురిలో ఒకరు గుండె సంబంధిత సమస్యలకు గురవుతున్నారు.
Before Heart Attack Symptoms: గుండెపోటు రావడానికి ముందు మీకు కొన్ని సంకేతాలు వస్తాయి. మీరు దాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. తద్వారా ఏదైనా పెద్ద సమస్య రాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
Blood Group vs Heart Risk: ఆధునిక పోటీ ప్రపంచంలో, వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా హార్ట్ ఎటాక్ సమస్య సర్వ సాధారణంగా కన్పిస్తోంది. వాస్తవానికి హార్ట్ ఎటాక్ ముప్పు..మీ బ్లడ్ గ్రూప్‌ను బట్టి కూడా ఉంటుందనేది చాలా మందికి తెలియదు. అదేంటో తెలుసుకుందాం..
Heart Attack Risk: ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో హార్ట్ ఎటాక్ సమస్య పెరుగుతోంది. మీ బ్లడ్ గ్రూప్‌ని బట్టి మీలో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎంతవరకూ ఉంటుందో తెలుసుకోవచ్చు. ఆ గ్రూప్ అయితే మాత్రం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.