Diwali Discounts on Cars: కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే ఈనెల సెప్టెంబర్ లో ఫోక్స్ వ్యాగన్ నుంచి హ్యుందాయ్ వరకు ఉన్న కార్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. మీరు కారు కొనాలనుకుంటే ఈ డిస్కౌంట్స్ ను సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇంతటి భారీ తగ్గింపు మరెప్పుడు వస్తుందో. అంతేకాదు ఈ డిస్కౌంట్స్ కేవలం ఈ నెల మాత్రమే..అంటే ఇంకో వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Dussehra Car Offers: దసరా పండుగ వచ్చిందంటే మార్కెట్లో డిస్కౌంట్లు, ఆఫర్లు వెల్లువెత్తుతుంటాయి. అదే క్రమంలో ఇప్పుడు కార్లపై కూడా భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి కంపెనీలు. ఈ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.
ఇటీవల ఇండియాలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కార్ల వాడకంలో మార్పులు వస్తున్నాయి. ఎక్కువగా హైబ్రిడ్ మరియు ఎలాక్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. మన దేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ హైబ్రిడ్ కార్స్ ఇవ్వే!
Volkswagen vs Honda City: మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్ కార్లు ప్రవేశిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ కార్ల కంపెనీలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం మరో కొత్త కారు విషయంలో హోండాకు వోక్స్వేగన్కు మధ్య పోటీ నెలకొంది. ఆ వివరాలు మీ కోసం..
Honda Amaze and Honda City: హోండీ సిటీ లాంటి సౌకర్యవంతమైన, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కలిగిన చౌక సెడాన్ కారు కొనే ఆలోచన ఉంటే..హోండా ఎమేజ్ మంచి ఆప్షన్. హోండా సిటీ, హోండా ఎమేజ్కు పోలిక లేకపోయినా..హోండా ఎమేజ్ బెస్ట్ కారుగా చెప్పవచ్చు.
Honda City New Car Launch in India 2023: హోండా సిటీ తమ అప్డేట్ వేరియంట్లో మార్కెట్లోకి మళ్లీ విడుదల చేయబోతోంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించిన సమాచారాన్ని విడుదల చేయలేదు. ఈ కొత్త కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Buy Second Hand Honda City Cars under 3 lakhs only in Cars24. కార్స్ 24 వెబ్సైట్ ద్వారా దాదాపు రూ.3 లక్షలకే సెకండ్ హ్యాండ్ హోండా సిటీని కొనుగోలు చేయొచ్చు.
Honda City S MT and Honda City SV MT cars available under 5 Lakhs. Cars24లో సూపర్ కార్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ హోండా సిటీ కార్ల జాబితాను ఇప్పుడు చూద్దాం.
RDE Norms in New Cars: రియల్ డ్రైవింగ్ ఎమిషన్కి సంబంధించి కొత్త నిబంధనలు తెరపైకి వస్తున్నాయి. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఈ కొత్త నిబంధనల ప్రకారం కార్లలో కాలుష్య ఉద్గారాలను నియంత్రణలో ఉంచేలా సెల్ఫ్-డయాగ్నస్టిక్ సిస్టం వ్యవస్థను కార్లలో అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.