నసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గురువారం మెట్రో రైలులో ప్రయాణించారు. సామాన్య వ్యక్తిలా ఆయన హైదరాబాద్ (Hyderabad Metro) మాదాపూర్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు.
Metro Suvarna By Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ( Hyderabad ) భాగ్యనగరవాసులకు శుభవార్త తెలిపింది. దసరా పండగను పురస్కరించుకుని మెట్రోలో ప్రయాణించే వారికి డిస్కౌంట్ ప్రకటించింది.
మూసాపేట మెట్రో స్టేషన్ పగుళ్లకు (Cracks to Moosapet Metro Station) సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఆగమేఘాల మీద మూసాపేట మెట్రో గోడల పగుళ్లను సిమెంట్‌తో పూడ్చేశారు.
Hyderabad Metro Rail New Timings | కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో మార్చి చివరి వారం నుంచి ఆగిపోయిన హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు నేటి (సెప్టెంబర్ 7న) ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి.
Hyderabad Metro Rail New Timings | ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ మెట్రో రైలు సేవలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వైరస్ కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించింది. దీంతో నగరంలో రోజుకు లక్షలాదిమంది ప్రయాయాణించే
ఫిబ్రవరి 7న తెలంగాణ సీఎం కేసీఆర్ చివరి దశ మెట్రో రైలు ప్రాజెక్టు జేబిఎస్-ఎంజిబిఎస్ కారిడార్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం విచారం వ్యక్తం చేశారు.
నగరంలోని ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని రాష్ట్ర బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కే లక్ష్మణ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో నిరంతర జాప్యం వహిస్తుందని సర్కారుపై మండిపడ్డారు.
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే పురుషులు ఇక పై జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఏ మాత్రం ఆదమరిచి మహిళల సీట్లలో కూర్చున్నా..ఇక ఇంతే సంగతులు. రూ.500 జరిమానా క్రింద చెల్లించాల్సిందే.
గతంలో వివిధ రాష్ట్రాల్లో కూడా మెట్రో ప్రారంభమైనా.. తొలి రోజు ప్రయాణికుల రికార్డు ఎప్పుడూ 50 వేలకు మించలేదు. ఆ ఘనత సాధించిన తొలి మెట్రో "హైదరాబాద్ మెట్రో" అనే చెప్పుకోవచ్చు.
హైద్రాబాద్ లో మెట్రో సామాన్యులకు బుధవారం అందుబాటులోకి వచ్చింది. దీంతో నగరవాసుల చిరకాల స్వప్నం సాకారమైంది. నేడు ఉదయం ఆరు గంటలకు మెట్రో తొలి కూత పెట్టింది.
మరి కొన్ని రోజుల్లో మెట్రో రైలు హైద్రాబాద్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. మెట్రో వచ్చి ట్రాఫిక్ కష్టాలు తీర్చుతుందో లేదు తెలియదు కానీ.. రైలు ఎక్కడానికి మాత్రం బోలెడన్ని నిబంధనలు ఉన్నాయి. మెట్రో ఎక్కాలంటే ప్రయాణికులు విధిగా పాటించాల్సిన నిబంధనలు ఒక్కసారి తెలుసుకుందాం...
బ్యాగేజీ 10 కిలోలు మించకూడదు...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.