Hyderabad Gun Fire: హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అర్ధరాత్రి తర్వాత కాల్పుల ఘటన జరిగింది. మాదాపూర్ నీరూస్ సర్కిల్లో తెల్లవారుజామున మూడు గంటల 50 నిమిషాల సమయంలో కారులో వచ్చి నిలబడ్డ వ్యక్తిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు.
Sahithi infratech victim Pavani: సాహితి ఇన్ఫ్రాటెక్ రియల్ ఎస్టేట్ కంపెనీ చేతుల్లో మోసపోయిన వారిలో పావని కూడా ఒకరు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తనకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని పావని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం ఇదే విషయమై జీ మీడియాతో మాట్లాడిన ఆమె తన గోడు వెళ్లబోసుకున్నారు.
Karate Kalyani Complaint Against Commitment Movie: కమిట్మెంట్ చిత్ర యూనిట్‌పై ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Hyderabad Gun Shot: హైదరాబాద్ శివారులో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని తుక్కుగూడ వద్ద శనివారం రాత్రి కాల్పుల ఘటన జరిగింది. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీపై కారులో వచ్చిన అగంతకులు గన్ తో కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్ గురి తప్పడంతో కాల్పుల నుంచి లారీ డ్రైవర్, క్లీనర్ త్రుటిలో సేఫయ్యారు.
Telangana Bonalu 2022: ఆషాడంలో వచ్చే బోనాలకు తెలంగాణాలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందులో లష్కర్ బోనాలకు భక్తులు రాష్ట్రనలు మూలల నుంచి భక్తులు వచ్చి అమ్మను దర్శించుకోవడం విశేషం. అటువంటి ఉజ్జయిని బోనాల పండుగకు హైదరాబాద్ పోలీసులు సర్వం సిద్ధం చేసారు.
MBA Gold Mealist Turned Thief: ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించిన ఓ వ్యక్తి దొంగగా మారాడు.. ఇప్పటివరకూ 200 దొంగతనాలు చేశాడు. ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన అతను తాజాగా మరో కేసులో పట్టుబడ్డాడు.
BJP MEETING: సికంద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది తెలంగాణ బీజేపీ. ఈ సభకు 10 లక్షల మందిని సమీకరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీ సభకు వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది
Traffic Alert: బీజేపీ జాతీయ కార్గవర్గ సమావేశాలు, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో హైదరాబాద్ లో రెండు రోజుల పాటు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హెఐసీసీ, హెటెక్స్ జంక్షన్, సైబర్ టవర్స్ మార్గాలను పూర్తిగా మూసి వేస్తున్నారు. ఈ రెండు రెండు రోజులు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
PM Modi Hyderabad Visit: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు తెలంగాణ పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేస్తోంది. వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పార్టీ నేతలు హైదరాబాద్‌లో మూడు రోజులు పర్యటన చేయనున్నారు. ఒక్కసారిగా అలెర్ట్ అయిన పోలీసులు ఐదు వేల మంది సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎస్పీజీ సూచనలతో పాటు నగరంలో 144 సెక్షన్ ఆంక్షలు అమలుచేస్తున్నారు.
Hyderabad Pubs: పరువు పోతున్నా హైదరాబాద్ పోలీసుల తీరు మారదా? అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత కూడా నిర్లక్ష్యం వీడటం లేదా? అంటే వరుసగా జరుగుతున్న ఘటనలతో జనాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.
Revanth Reddy: హైదరాబాద్ గంజాయికి అడ్డాగా మారిందా? యువకులు డ్రగ్స్ బానిసలవుతున్నారా? మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారా? అంటే హైదరాబాద్ లో వరుసగా జరుగుతున్న ఘటనలతో అవుననే సమాధానమే వస్తోంది.
Hyderabad Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మేజర్ గా ఉన్న కీలక నిందితుడు సాదుద్దీన్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
Gang Rape Case Update: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈకేసులో నిందితులుగా ఉన్న మైనర్లను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జూవైనల్ జస్టిస్ బోర్డును కోరారు జూబ్లీహిల్స్ పోలీసులు.
Hyderabad minor Girl gangrape Case: హైదరాబాద్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఆరోపణలు వినిపిస్తున్నట్టుగానే ఎంఐఎం ఎమ్మెల్యే తనయుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
Gym Trainer: హైదరాబాద్ పోలీసులు మరోసారి రెచ్చిపోయారు. జిమ్ ట్రైనర్ ను కిరాతకంగా కొట్టారు. ఖాకీల కిరాతకంతో బాధితుడి కాలు విరిగిపోయింది. సికింద్రాబాద్ పరిధిలోని మెట్టుగూడలో ఈ దారుణం జరిగింది. జిమ్ ట్రైనర్ పోలీసులు విచక్షిణారహితంగా కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Gang Rape Update: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్ కు వచ్చిన మైనర్ బాలిక్ గ్యాంగ్ రేప్ కేసులో మరో సంచలన వెలుగుచూసింది. గ్యాంగ్ రేప్ ఘటనతో నగరానికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన విషయాలు చెప్పారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.