Hyderabad Water Board MD Dana Kishore Review Meeting : హైదరాబాద్: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది. ఎండీ దానకిశోర్ ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించి జోనల్ వారిగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
IMD Issued Red Alert: భారీ వర్షాల నేపథ్యంలో పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురుస్తాయని వెల్లడించింది. ఏయే రాష్ట్రాల్లో వర్షాలకు కురుస్తాయి..? ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్..? వివరాలు ఇలా..
Telangana Rains Alert: సుమారు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద సముద్ర మట్టానికి సుమరు 4.5 కి.మి, 7.6 కి.మీ మధ్యలో గాలి విచ్చిన్నతి కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో మరొక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
Telugu States Rain Alert: తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏపీలో పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురవనున్నాయి. తెలుగు రాష్ట్రాల వాతావరణ అప్డేట్స్ ఇలా..
Rains in Hyderabad: నైరుతి రుతుపవనాల ప్రభావం ప్రారంభమైంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను వరుణుడు పలకరించడంతో నగరం చల్లబడింది. భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Hyderabad Rains : తెలంగాణలో మరొక రెండ్రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే హైద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి.
Heavy Rain Lashes Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షానికి నిమిషాల వ్యవధిలోనే రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండురోజుల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన మౌనిక దుర్ఘటన దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు.
IMD Warns of Intense Rainfall in Telangana and Telangana Till May 3. హైదరాబాద్ నగరాన్ని మరోసారి వరుణుడు ముంచెత్తాడు. నేటి ఉదయం 5 గంటల నుంచే వర్షం మొదలైంది.
Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో మరో గంటలో వడగళ్ల వానతో కూడిన భారీ వర్షం కురిసే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించినట్టుగానే నగరంలో భారీ వర్షం కురుస్తోంది.
Hyderabad: హైదరాబాద్ వాసులపై వరుణుడు చల్లని చూపు చూశాడు. ఎండ తీవ్రతతో బాధపడుతున్న భాగ్యనగర వాసులను ఇవాళ పలకరించాడు. నగరంలో చాలా చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది.
Heavy Rains in Hyderabad: హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలపై వరుణుడు కరుణించాడు. ఇవాళ తెల్లవారుజామున నుంచి వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాలు ఇలా..
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండలు దంచి కొట్టగా.. మధ్యాహ్నానికి మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Heavy Rains In Hyderabad: హైదరాబాద్ మహానగరంలో ఇవాళ భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, మణికొండ, సికింద్రాబాద్,కూకట్ పల్లి, లక్డీకపూల్, మెహిదీపట్నం పరిసరాల్లో కుండపోత వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. ఎడతెరపిలేని వర్షంతో ఉదయంపూట పరిశ్రమలు, కార్యాలయాల్లో పనిచేయడానికి వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.