Hyderabad: ఒక మహిళ బురదలో కూర్చుని లేవనంటూ భీష్మించుకుని కూర్చుంది. వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటానంటూ, హమీ ఇస్తే తప్ప లేవనంటూ మోండికేసింది. ఈ ఘటన నాగోల్ లో చోటు చేసుకుంది. దీనిపై ఏకంగా ఉన్నతాధికారులు దిగి వచ్చి మహిళతో మాట్లాడారు.
Hyderabad: వాకర్స్ నడిచే మార్గంలో ఉదయాన్నే ఇద్దరు బీర్ బాటిళ్లు తీసుకుని తాగుకుంటూ నిలబడ్డారు. అక్కడున్న వారు ఇది వాకర్స్ నడిచే ప్లేస్ అని మరోచోటికి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో వారు మద్యం మత్తులో బూతులు తిట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Women Protest Sits In Pothole For Road: రోడ్డు సమస్యలపై సామాన్య మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినూత్న నిరసనకు దిగింది. ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వరద నీటిలో కూర్చుని రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
Women Protest In Flood Water On Road Hyderabad: ప్రజాగ్రహానికి ప్రభుత్వాలు కుప్పకూలిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. మరి అంతటి కోపాన్ని ప్రజలు తట్టుకోలేవు. ఇప్పటి అలాంటి కోపమే ఓ మహిళకు వచ్చింది. ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఆమె బురద రోడ్డులో నిరసనకు దిగారు.
Three Days Rains In Telangana: తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది.
Himanshu Rao Surprise To Former CM KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన మనవడు సర్ప్రైజ్ ఇచ్చాడు. విదేశాల్లో చదువుకుంటున్న మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ రావు అకస్మాత్తుగా స్వదేశం వచ్చాడు. అంతేకాకుండా లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేసీఆర్కు తెలియకుండా ఆయన బస్సులోకి వెళ్లాడు. బస్సు యాత్రలో కేసీఆర్ బిజీగా ఉన్న సమయంలో హిమాన్షు వెళ్లి కలిశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Hyderabad news: మైనర్ బాలిక ఇంట్లో గొడవలు పడి రోడ్డుమీద ఏడ్చుకుంటూ వెళ్తుంది. ఆమెను ఒక యువకుడు గమనించాడు. మాయమాటలు చెప్పి, ఎందుకు బాధపడుతుందో ఆరా తీశాడు.
After Elections Madhavi Latha Where She Is And What Doing: లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మాధవీలత దేశం దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన తర్వాత ఆమె ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారని అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇంకా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నారు. బీజేపీ తరఫున జాతీయ స్థాయిలో ఆమె ప్రచారం చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.
Aleti Maheshwar Reddy U Tax Allegations On Uttam Kumar Reddy: మొన్న ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ తో సంచలనం రేపిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తాజాగా మరో బాంబు పేల్చాడు. మంత్రి ఉత్తమ్ కుంభకోణం చేశాడని సంచలన ఆరోపణలు చేయడం రాజకీయాల్లో కలకలం రేపింది.
Mallareddy Revanth Reddy Appointment: తన భూమి కబ్జా విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. తన భూమిని కబ్జా చేసినవారికి పోలీసులు, ప్రభుత్వ అధికారులు అండగా నిలుస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయమై రేవంత్ రెడ్డితో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే మల్లారెడ్డికి రేవంత్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.
Jaya jayahe Telangana Song MM Keeravani: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలంగాణ గీతం పాడారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతంలో మార్పులు చేసి కీరవాణితో పాడించారు. ఈ పాటను సోనియా గాంధీ చేతులమీదుగా విడుదల చేస్తారు.
Telangana cops: తెలంగాణ పోలీసులు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ ఏడాదిలో దాదాపు 30 వేల ఫోన్ లను రికవరీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఐపీఎస్ మహేష్ భగవత్ పలు సూచనలు చేశారు.
TS Cabinet Key Decisions Amid Lok Sabha Elections Code: అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్న సమయంలో మరోసారి తెలంగాణ మంత్రివర్గ భేటీ జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలపై చర్చించింది.
Bathini Family Distribute Chepa Prasadam On June 8 To 9: మృగశిర కార్తె అంటే అందరికీ గుర్తొచ్చేది చేప ప్రసాదం. ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీ షెడ్యూల్ను బత్తిని కుటుంబసభ్యులు విడుదల చేశారు.
Trinayini Actor Chandu Suicide After Pavitra Jayaram Death: త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం ఆకస్మిక మరణం నుంచి కోలుకోకముందే ఆ సీరియల్ నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Heavy Rains In Telangana Two Died Effect Of Thunderstorm In Sircilla: తెలంగాణలో మరోసారి అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన ఉరుములు మెరుపులకు తోడు పిడుగులు పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇద్దరు మృతి చెందారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.