Two Friends Died While Doing Stunts With KTM Bike: సామాజిక మాధ్యమాల పిచ్చిలో పడి మృత్యువును కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా మరో యువకుడు రీల్స్ చేస్తూ బైక్‌పై జారి పడి మృతి చెందాడు.
Telangana Rains: తెలంగాణలో కుండపోత వర్షం కురుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Water Flow Starts To Osman Sagar And Himayat Sagar Projects: వర్షాకాలం మొదలై నెల 15 రోజులు దాటినా భారీ వర్షాలు పడలేదు. అయినా కూడా హైదరాబాద్‌లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులకు వరద చేరుతుండడం విశేషం. జంట జలశయాలకు వరద చేరుతుండడంతో తాగునీటి కష్టాలు కొంత తీరే అవకాశం ఉంది.
Peacefully Completes Bibi Ka Alam Juloos Procession: తెలంగాణలో మొహర్రం భక్తిశ్రద్ధలతో జరిగింది. అమరుల త్యాగానికి ప్రతీకగా జరిగిన మొహర్రం శాంతియుతంగా ముగిసింది. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన బీబీ కా ఆలమ్ ఊరేగింపు పాతబస్తీ మీదుగా కొనసాగింది. ఈ ఊరేగింపునకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.
Major BRS Party MLAs Not Attended Speaker Complaint Programme: పార్టీ ఫిరాయింపులతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుందా అంటే ఔననే తెలుస్తోంది. స్పీకర్‌కు ఫిర్యాదు చేసే సమయంలో సగం మంది డుమ్మా కొట్టడం కలకలం రేపింది.
BRS Party MLAs Complaints To Speaker On MLAs Party Change: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, ప్రొటోకాల్ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తదితరులు స్పీకర్‌ను కలిసి విన్నవించారు.
MLA Mahipal Reddy Quits BRS Party And Joins In Congress Party: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. మరో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరుకున్నారు.
Police Lathi Charge Against Telangana Aspirants: తెలంగాణలో నిరుద్యోగుల పోరాటం కొనసాగుతోంది. మరోసారి చిక్కడపల్లిలో నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టగా.. పోలీసులు తీవ్రంగా అణచివేశారు.
Sabitha Indra Reddy Protest On Protocol Issue: ఆషాఢ మాస బోనాల నిర్వహణపై ప్రభుత్వం వైఫల్యం చెందడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బోనాల చెక్కుల పంపిణీ వివాదాస్పదమైంది.
Hyderabad: హైదరబాద్ లో ఒక్కసారిగా చిగురుటాకులా వణికిపోయింది. పలు ప్రాంతాలలో ఒక్కసారిగా భారీగా వర్షం కురిసింది. ఎక్కడ చూసిన రోడ్లంతా జలమయమైపోయాయి. వర్షంలో కార్లు కొట్టుకుపోయిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Hyderabad Rains: వాతావరణ కేంద్రం ఇప్పటికే రానున్న ఐదురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని పలు సూచనలు చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు అలుముకున్నాయి.
Weather Update: రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ప్రజలు, పొలంపనులకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.