Big Alert To December 31st Night: కొత్త సంవత్సరం వేళ ప్రజలకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. నగరంలోని ఫ్లైఓవర్లన్నింటిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అడుగడుగునా నిఘా ఉంచుతామని పేర్కొన్నారు.
Big Alert On Pending Traffic E Challan Discounts: ట్రాఫిక్ ఈ చలాన్ చెల్లింపుల్లో డిస్కౌంట్లు ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ పోలీస్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది.
Hyderabad Police Operation ROPE Held Orders To Severe Action: ఇకపై రోడ్డుపై ఎలా పడితే హారన్ మోగిస్తే.. ఇష్టారీతిన వాహనాలను యమ స్పీడ్‌గా వెళ్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కటకటాలే అంటూ హెచ్చరిక జారీ చేశారు.
Hyderabad Traffic Diversions Tomorrow: హైదరాబాద్ ప్రజలకు పోలీసులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. పలు మార్గాల్లో రాకపోకలు ఆపివేసినట్లు.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా దారి మళ్లింపులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వేళ ఈ మార్పులు జరిగాయి.
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు కేంద్ర ప్రభుత్వం పోటాపోటీగా ఆవిర్భావ దినోత్స వేడుకల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
Hyderabad Traffic Alerts: ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులకు మీడియా ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా మీడియా సిబ్బందిని, GHMC అధికారులను బస్సులో తీసుకొని వెళ్ళి, ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన అన్ని మార్గాలను వివరించారు.
Traffic Constable Saves Life: ట్రాఫిక్ కానిస్టేబుల్ బోలు ప్రయత్నాలు ఫలించడంతో విద్యుత్ షాక్ కి గురైన వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. అదే సమయంలో 108 అంబులెన్స్ అక్కడికి చేరుకోవడంతో అతడిని అంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.
Traffic Violations: హైదరాబాద్‌లో నిత్యం రోడ్డుపైకి వచ్చే వాహనదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. ట్రాఫిక్ జంక్షన్స్ వద్ద స్టాప్ లైన్ ఉల్లంఘన విషయంలో ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క అంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. లేదంటే జేబుకు చిల్లు తప్పదు అంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం డీసీపీ టి శ్రీనివాస్ రావు.
Amit shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో కలకలం రేగింది. ఆయన భద్రతలో మరోసారి సెక్యూరిటీ వైఫల్యం బయటపడింది. అమిత్ షా కాన్వాయ్ వెళుతుండగా.. మరో కారు అడ్డుగా వచ్చింది.
Hyderabad Traffic Junctions: హైదరాబాద్ : రోడ్లపై ప్రమాదాలు నివారించి, ట్రాఫిక్ జామ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. జిహెచ్ఎంసి పరిధిలోని జోన్ 2 చొప్పున ఆరు జోన్లలో 12 ట్రాఫిక్ జంక్షన్లను ప్రయోగాత్మకంగా అభివృద్ధిపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
Traffic Advisory in Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నందున నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.
Hyderabad Traffic Advisory: రేపు గురువారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో కొత్తగా నిర్మించిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ భవనం, అలాగే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టవర్స్‌ని సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభించనున్నారు.
Hyderabad Police use SVP Trailer. వాహదారులకు హెల్మెట్‌పై అవగాహన కల్పించేందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' ట్రైలర్‌ను హైదరాబాద్ పోలీసులు బాగా వాడేశారు.
Telangana Traffic Police Wrong Fine: తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం నెట్టింట వైరల్ అవుతోంది. అనాలోచితంగా జరిమానా విధించిన వైనం చర్చనియాంశంగా మారింది. బాధితుడి ట్వీట్‌తో చలానా తీరును మార్చేసిన అంశం మరింత ఆలోచింపజేస్తోంది. జరిమానాల టార్గెట్ రీచ్ కావడం కోసం వాహన యజమానులను ఇలా మానసిక వేదనకు గురిచేస్తారా? అంటూ జనం మండిపడుతున్నారు.
Traffic Diversion Hyderabad: సికింద్రాబాద్ నుంచి బేగంపేట్‌కి వెళ్లే ప్రధాన రహదారి మీదుగా వెళ్లే వాహనాలను దారిమల్లింపు చేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కరాచీ బేకరీ, రసూల్‌పురా, పికెట్ నాలాపై వంతెన పునర్నిర్మాపనులు జరుగుతున్నా నేపథ్యంలో 21 నుంచి జూన్ 4 వరకు 45 రోజుల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
Pending Traffic Challans: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ఇచ్చిన రాయితీ ఆఫర్‌ను చాలామంది వాహనదారులు సద్వినియోగం చేసుకున్నారు. నెలన్నర రోజుల పాటు కొనసాగిన ఈ ఆఫర్‌కు వాహనదారుల నుంచి భారీ స్పందన లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.