Basar IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కు తెలియజేయనున్నారు. ఈ మేరకు కాసేపట్లో గవర్నర్ ను కలవనున్నారు.
Basar IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి రణరంగంగా మారింది. విద్యార్థుల ఆందోళనతో క్యాంపస్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు తోడుగా పేరెంట్స్ కూడా ఆందోళనకు దిగడంతో గతంలో కంటే ఈసారి ఉద్రిక్తత ఎక్కువగా కనిపిస్తోంది.
Basara IIIT: నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఏడవరోజు విద్యార్థులు క్లాసులకు వెళ్లకుండా క్యాంపల్ మొయిన్ గేట్ దగ్గర భైఠాయించారు. సమస్యల పరిష్కారంపై సీఎంవో నుంచి లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.
The agitation of Basra IIT students in Nirmal district continues for the third day. The students continued their protest as the night wore on in the rain. Announced that the concern would continue until their demands were resolved
BASARA IIIT PROTEST: సరస్వతి నిలయం రణ క్షేత్రంగా మారింది. నిరసనలతో మార్మోగుతోంది. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటి వద్ద రెండవ రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ తో పాటు విద్యార్థుల సంఖ్యకు తగినట్లు అద్యాపక సిబ్బందిని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.