Renu Desai: ఇండియన్ 2 ఫ్లాప్ అయినందుకు సంతోషంగా ఉంది.. రేణూ దేశాయ్ షాకింగ్ కామెంట్స్

Renu Desai: ఇండియన్ 2 ఫ్లాప్ అయినందుకు సంతోషంగా ఉంది.. రేణూ దేశాయ్ షాకింగ్ కామెంట్స్

Renu Desai about Indian 2: శంకర్ దర్శకత్వంలో.. కమల్ హాసన్ హీరోగా చేసిన సినిమా భారతీయుడు. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇలాంటి సినిమాకి కొద్ది సంవత్సరాల క్రితం.. శంకర్ సీక్వెల్ అనౌన్స్ చేయడంతో అందరూ తెగ సంతోషపడ్డారు. ఈ చిత్రం కూడా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 డిజాస్టర్ గా మిగిలింది. తమిళంలో ఈ చిత్రం ఇండియన్ 2 పేరుతో రిలీజ్ అయింది.

/telugu/entertainment/renu-desai-makes-interesting-comments-on-indian-2-renu-desai-shocking-comments-on-bharateeyudu-2-vn-162333 Sep 7, 2024, 09:32 AM IST
Bharatheeyudu 2 Movie Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ.. కమల్ హాసన్ ఖాతాలో హిట్ పడినట్టేనా..

Bharatheeyudu 2 Movie Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ.. కమల్ హాసన్ ఖాతాలో హిట్ పడినట్టేనా..

Bharatheeyudu 2 Movie Review: 28 యేళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు’. ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇపుడీ మూవీకి సీక్వెల్ గా ‘భారతీయుడు 2’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమైందా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

 

/telugu/entertainment/bharatheeyudu-2-movie-review-rating-public-talk-shankar-kamal-haasan-magic-not-repeats-here-are-the-full-talk-ta-148089 Jul 12, 2024, 01:45 PM IST
Bharateeyudu 2: ఇండియన్ 2కు అత్యంత పెద్ద మైనస్.. కానీ ఏమి చేయలేను అంటున్న శంకర్..

Bharateeyudu 2: ఇండియన్ 2కు అత్యంత పెద్ద మైనస్.. కానీ ఏమి చేయలేను అంటున్న శంకర్..

Shankar Bharateeyudu 2: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా భారతీయుడు 2..ఈ  సినిమా ప్రమోషన్స్ హడావిడి సౌత్ లో ..బాగానే కనిపిస్తోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలలో.. పాల్గొంటున్న చిత్ర బృందం.. సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా బయటపెడుతోంది. 

/telugu/entertainment/shankar-compares-bharateeyudu-2-with-his-hand-fingers-gives-indian-3-update-vn-147783 Jul 10, 2024, 10:25 PM IST
Bharateeyudu 2: రాజశేఖర్ కోసం రాసుకున్న భారతీయుడు కథ.. కమల్ కి ఎలా వెళ్ళిందంటే!

Bharateeyudu 2: రాజశేఖర్ కోసం రాసుకున్న భారతీయుడు కథ.. కమల్ కి ఎలా వెళ్ళిందంటే!

Bharateeyudu 2: మరి కొద్ది రోజుల్లో విడుదలవుతున్న భారతీయుడు 2.. సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న శంకర్.. తాజాగా భారతీయుడు గురించి చెప్పిన కొన్ని విషయాలు అభిమానులను షాక్ కి గురిచేస్తున్నాయి. అసలు భారతీయుడు సినిమా కథనే శంకర్ వేరే హీరో.. కోసం రాసుకున్నారట.

/telugu/entertainment/rajasekhar-and-venkatesh-are-the-first-choice-for-kamal-haasan-bharateeyudu-vn-147769 Jul 10, 2024, 08:02 PM IST

Trending News