లిబియాలో కిడ్నాప్ అయిన ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు మొత్తం ఏడుగురు భారతీయులు చెర నుంచి (Indians kidnapped in Libya released) విడుదలయ్యారు. లిబియాలోని అశ్వెరీఫ్ అనే ప్రాంతంలో సెప్టెంబర్ 14న ఏపీ, బిహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏడుగురు అపహరణకు గురయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.